Yamuna Ashtakam pdf download – యమునాష్టకం

మురారికాయకాలిమాలలామవారిధారిణీ
తృణీకృతత్రివిష్టపా త్రిలోకశోకహారిణీ |
మనోనుకూలకూలకుంజపుంజధూతదుర్మదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || 1 ||
మలాపహారివారిపూరిభూరిమండితామృతా
భృశం ప్రవాతకప్రపంచనాతిపండితానిశా |
సునందనందినాంగసంగరాగరంజితా హితా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || 2 ||
లసత్తరంగసంగధూతభూతజాతపాతకా
నవీనమాధురీధురీణభక్తిజాతచాతకా |
తటాంతవాసదాసహంససంవృతాహ్రికామదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || 3 ||
విహారరాసస్వేదభేదధీరతీరమారుతా
గతా గిరామగోచరే యదీయనీరచారుతా |
ప్రవాహసాహచర్యపూతమేదినీనదీనదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || 4 ||
తరంగసంగసైకతాంతరాతితం సదాసితా
శరన్నిశాకరాంశుమంజుమంజరీ సభాజితా |
భవార్చనాప్రచారుణాంబునాధునా విశారదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || 5 ||
జలాంతకేలికారిచారురాధికాంగరాగిణీ
స్వభర్తురన్యదుర్లభాంగతాంగతాంశభాగినీ |
స్వదత్తసుప్తసప్తసింధుభేదినాతికోవిదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || 6 ||
జలచ్యుతాచ్యుతాంగరాగలంపటాలిశాలినీ
విలోలరాధికాకచాంతచంపకాలిమాలినీ |
సదావగాహనావతీర్ణభర్తృభృత్యనారదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || 7 ||
సదైవ నందినందకేలిశాలికుంజమంజులా
తటోత్థఫుల్లమల్లికాకదంబరేణుసూజ్జ్వలా |
జలావగాహినాం నృణాం భవాబ్ధిసింధుపారదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || 8 ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ యమునాష్టకం సంపూర్ణం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment