Sri Vishnu Ashtavimshati Nama Stotram pdf download – శ్రీ విష్ణుః అష్టావింశతినామ స్తోత్రం

✅ Fact Checked

అర్జున ఉవాచ-
కిం ను నామ సహస్రాణి జపతే చ పునః పునః |
యాని నామాని దివ్యాని తాని చాచక్ష్వ కేశవ || 1 ||
శ్రీ భగవానువాచ-
మత్స్యం కూర్మం వరాహం చ వామనం చ జనార్దనం |
గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనం || 2 ||
పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధం |
గోవర్ధనం హృషీకేశం వైకుంఠం పురుషోత్తమం || 3 ||
విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిం |
దామోదరం శ్రీధరం చ వేదాంగం గరుడధ్వజం || 4 ||
అనంతం కృష్ణగోపాలం జపతో నాస్తి పాతకం |
గవాం కోటిప్రదానస్య అశ్వమేధశతస్య చ || 5 ||
కన్యాదానసహస్రాణాం ఫలం ప్రాప్నోతి మానవః |
అమాయాం వా పౌర్ణమాస్యామేకాదశ్యాం తథైవ చ || 6 ||
సంధ్యాకాలే స్మరేన్నిత్యం ప్రాతఃకాలే తథైవ చ |
మధ్యాహ్నే చ జపేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే || 7 ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment