Sri Ganesha Stotram –3 (Daridrya Dahanam) pdf download – శ్రీ గణపతి స్తోత్రం –3 (దారిద్ర్యదహనం)
సువర్ణవర్ణసుందరం సితైకదంతబంధురం గృహీతపాశకాంకుశం వరప్రదాఽభయప్రదం | చతుర్భుజం త్రిలోచనం భుజంగమోపవీతినం ప్రఫుల్లవారిజాసనం భజామి సింధురాననం || 1 || కిరీటహారకుండలం ప్రదీప్తబాహుభూషణం ప్రచండరత్నకంకణం ప్రశోభితాంఘ్రియష్టికం | ప్రభాతసూర్యసుందరాంబరద్వయప్రధారిణం సరలహేమనూపురం ప్రశోభితాంఘ్రిపంకజం || 2 || సువర్ణదండమండితప్రచండచారుచామరం గృహప్రతీర్ణసుందరం యుగక్షణం ప్రమోదితం | కవీంద్రచిత్తరంజకం మహావిపత్తిభంజకం షడక్షరస్వరూపిణం భజేద్గజేంద్రరూపిణం || 3 || విరించివిష్ణువందితం విరూపలోచనస్తుతిం గిరీశదర్శనేచ్ఛయా సమర్పితం పరాశయా | నిరంతరం సురాసురైః సపుత్రవామలోచనైః మహామఖేష్టమిష్టకర్మసు భజామి తుందిలం || 4 || మదౌఘలుబ్ధచంచలార్కమంజుగుంజితారవం ప్రబుద్ధచిత్తరంజకం ప్రమోదకర్ణచాలకం … Read more
