శ్రీవిష్ణురువాచ |
గణేశమేకదంతం చ హేరంబం విఘ్ననాయకం |
లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం || 1 ||
నామాష్టార్థం చ పుత్రస్య శృణు మాతర్హరప్రియే |
స్తోత్రాణాం సారభూతం చ సర్వవిఘ్నహరం పరం || 2 ||
జ్ఞానార్థవాచకో గశ్చ ణశ్చ నిర్వాణవాచకః |
తయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమాంయహం || 3 ||
ఏకశబ్దః ప్రధానార్థో దంతశ్చ బలవాచకః |
బలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమాంయహం || 4 ||
దీనార్థవాచకో హేశ్చ రంబః పాలకవాచకః |
దీనానాం పరిపాలకం హేరంబం ప్రణమాంయహం || 5 ||
విపత్తివాచకో విఘ్నో నాయకః ఖండనార్థకః |
విపత్ఖండనకారకం నమామి విఘ్ననాయకం || 6 ||
విష్ణుదత్తైశ్చ నైవేద్యైర్యస్య లంబోదరం పురా |
పిత్రా దత్తైశ్చ వివిధైర్వందే లంబోదరం చ తం || 7 ||
శూర్పాకారౌ చ యత్కర్ణౌ విఘ్నవారణకారణౌ |
సంపదౌ జ్ఞానరూపౌ చ శూర్పకర్ణం నమాంయహం || 8 ||
విష్ణుప్రసాదపుష్పం చ యన్మూర్ధ్ని మునిదత్తకం |
తం గజేంద్రవక్త్రయుక్తం గజవక్త్రం నమాంయహం || 9 ||
గుహస్యాగ్రే చ జాతోఽయమావిర్భూతో హరాలయే |
వందే గుహాగ్రజం దేవం సర్వదేవాగ్రపూజితం || 10 ||
ఏతన్నామాష్టకం స్తోత్రం నానార్థసంయుతం శుభం |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స సుఖీ సర్వతో జయీ || 11 ||
తతో విఘ్నాః పలాయంతే వైనతేయాద్యథోరగాః |
గణేశ్వరప్రసాదేన మహాజ్ఞానీ భవేద్ధ్రువం || 12 ||
పుత్రార్థీ లభతే పుత్రం భార్యార్థీ విపులాం స్త్రియం |
మహాజడః కవీంద్రశ్చ విద్యావాంశ్చ భవేద్ధ్రువం || 13 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే గణపతిఖండే విష్ణూపదిష్టం శ్రీగణేశనామాష్టకం |
Sri Ganesha Namashtakam pdf download – శ్రీ గణేశ నామాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



