Sri Ganapati Gakara Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ గణపతి గకార అష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

ఓం గకారరూపో గంబీజో గణేశో గణవందితః |
గణనీయో గణో గణ్యో గణనాతీతసద్గుణః || 1 ||
గగనాదికసృద్గంగాసుతో గంగాసుతార్చితః |
గంగాధరప్రీతికరో గవీశేడ్యో గదాపహః || 2 ||
గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః |
గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః || 3 ||
గంజానిరతశిక్షాకృద్గణితజ్ఞో గణోత్తమః |
గండదానాంచితో గంతా గండోపలసమాకృతిః || 4 ||
గగనవ్యాపకో గంయో గమానాదివివర్జితః |
గండదోషహరో గండభ్రమద్భ్రమరకుండలః || 5 ||
గతాగతజ్ఞో గతిదో గతమృత్యుర్గతోద్భవః |
గంధప్రియో గంధవాహో గంధసిందురబృందగః || 6 ||
గంధాదిపూజితో గవ్యభోక్తా గర్గాదిసన్నుతః |
గరిష్ఠో గరభిద్గర్వహరో గరలిభూషణః || 7 ||
గవిష్ఠో గర్జితారావో గభీరహృదయో గదీ |
గలత్కుష్ఠహరో గర్భప్రదో గర్భార్భరక్షకః || 8 ||
గర్భాధారో గర్భవాసిశిశుజ్ఞానప్రదాయకః |
గరుత్మత్తుల్యజవనో గరుడధ్వజవందితః || 9 ||
గయేడితో గయాశ్రాద్ధఫలదశ్చ గయాకృతిః |
గదాధరావతారీ చ గంధర్వనగరార్చితః || 10 ||
గంధర్వగానసంతుష్టో గరుడాగ్రజవందితః |
గణరాత్రసమారాధ్యో గర్హణస్తుతిసాంయధీః || 11 ||
గర్తాభనాభిర్గవ్యూతిః దీర్ఘతుండో గభస్తిమాన్ |
గర్హితాచారదూరశ్చ గరుడోపలభూషితః || 12 ||
గజారివిక్రమో గంధమూషవాజీ గతశ్రమః |
గవేషణీయో గహనో గహనస్థమునిస్తుతః || 13 ||
గవయచ్ఛిద్గండకభిద్గహ్వరాపథవారణః |
గజదంతాయుధో గర్జద్రిపుఘ్నో గజకర్ణికః || 14 ||
గజచర్మామయచ్ఛేత్తా గణాధ్యక్షో గణార్చితః |
గణికానర్తనప్రీతో గచ్ఛన్గంధఫలీప్రియః || 15 ||
గంధకాదిరసాధీశో గణకానందదాయకః |
గరభాదిజనుర్హర్తా గండకీగాహనోత్సుకః || 16 ||
గండూషీకృతవారాశిః గరిమాలఘిమాదిదః |
గవాక్షవత్సౌధవాసీ గర్భితో గర్భిణీనుతః || 17 ||
గంధమాదనశైలాభో గండభేరుండవిక్రమః |
గదితో గద్గదారావసంస్తుతో గహ్వరీపతిః || 18 ||
గజేశాయ గరీయసే గద్యేడ్యో గతభీర్గదితాగమః |
గర్హణీయగుణాభావో గంగాదికశుచిప్రదః || 19 ||
గణనాతీతవిద్యాశ్రీబలాయుష్యాదిదాయకః |
ఏవం శ్రీగణనాథస్య నాంనామష్టోత్తరం శతం || 20 ||
పఠనాచ్ఛ్రవణాత్ పుంసాం శ్రేయః ప్రేమప్రదాయకం |
పూజాంతే యః పఠేన్నిత్యం ప్రీతస్సన్ తస్యవిఘ్నరాట్ || 21 ||
యం యం కామయతే కామం తం తం శీఘ్రం ప్రయచ్ఛతి |
దూర్వయాభ్యర్చయన్ దేవమేకవింశతివాసరాన్ || 22 ||
ఏకవింశతివారం యో నిత్యం స్తోత్రం పఠేద్యది |
తస్య ప్రసన్నో విఘ్నేశస్సర్వాన్ కామాన్ ప్రయచ్ఛతి || 23 ||
ఇతి శ్రీ గణపతి గకారాష్టోత్తరశతనామస్తోత్రం |

Also Read  Sri Ganesha Vajra Panjara Stotram pdf download – శ్రీ గణేశ వజ్రపంజర స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment