అగ్నిరువాచ |
నమస్తే విఘ్ననాశాయ భక్తానాం హితకారక |
నమస్తే విఘ్నకర్త్రే వై హ్యభక్తానాం వినాయక || 1 ||
నమో మూషకవాహాయ గజవక్త్రాయ ధీమతే |
ఆదిమధ్యాంతహీనాయాదిమధ్యాంతస్వరూపిణే || 2 ||
చతుర్భుజధరాయైవ చతుర్వర్గప్రదాయినే |
ఏకదంతాయ వై తుభ్యం హేరంబాయ నమో నమః || 3 ||
లంబోదరాయ దేవాయ గజకర్ణాయ ఢుంఢయే |
యోగశాంతిస్వరూపాయ యోగశాంతిప్రదాయినే || 4 ||
యోగిభ్యో యోగదాత్రే చ యోగినాం పతయే నమః |
చరాచరమయాయైవ ప్రణవాకృతిధారిణే || 5 ||
సిద్ధిబుద్ధిమయాయైవ సిద్ధిబుద్ధిప్రదాయక |
సిద్ధిబుద్ధిపతే తుభ్యం నమో భక్తప్రియాయ చ || 6 ||
అనంతానన దేవేశ ప్రసీద కరుణానిధే |
దాసోఽహం తే గణాధ్యక్ష మాం పాలయ విశేషతః || 7 ||
ధన్యోఽహం సర్వదేవేషు దృష్ట్వా పాదం వినాయక |
కృతకృత్యో మహాయోగీ బ్రహ్మభూతో న సంశయః || 8 ||
యది ప్రసన్నభావేన వరదోఽసి గజానన |
తదా మాం శాపహీనం త్వం కురు దేవేంద్రసత్తమ || 9 ||
తవ భక్తిం దృఢాం దేహి యయా మోహో వినశ్యతి |
తవ భక్తైః సహావాసో మమాస్తు గణనాయక || 10 ||
యదా సంకటసంయుక్తస్తదా స్మరణతస్తవ |
నిస్సంకటోఽహమత్యంతం భవామి త్వత్ప్రసాదతః || 11 ||
ఇతి శ్రీమన్ముద్గలే మహాపురాణే ద్వితీయఖండే అగ్ని కృత శ్రీ గణేశ స్తోత్రం ||
Sri Ganesha Stotram (Agni Krutam) pdf download – శ్రీ గణేశ స్తోత్రం (అగ్ని కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



