శాంతి శ్లోకః –
ఇంద్రోఽనలో దండధరశ్చ రక్షః
ప్రాచేతసో వాయు కుబేర శర్వాః |
మజ్జన్మ ఋక్షే మమ రాశి సంస్థే
సూర్యోపరాగం శమయంతు సర్వే ||
గ్రహణ పీడా పరిహార శ్లోకాః –
యోఽసౌ వజ్రధరో దేవః ఆదిత్యానాం ప్రభుర్మతః |
సహస్రనయనః శక్రః గ్రహపీడాం వ్యపోహతు || 1
ముఖం యః సర్వదేవానాం సప్తార్చిరమితద్యుతిః |
చంద్రసూర్యోపరాగోత్థాం అగ్నిః పీడాం వ్యపోహతు || 2
యః కర్మసాక్షీ లోకానాం యమో మహిషవాహనః |
చంద్రసూర్యోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు || 3
రక్షో గణాధిపః సాక్షాత్ ప్రలయానలసన్నిభః |
ఉగ్రః కరాలో నిర్‍ఋతిః గ్రహపీడాం వ్యపోహతు || 4
నాగపాశధరో దేవః సదా మకరవాహనః |
వరుణో జలలోకేశో గ్రహపీడాం వ్యపోహతు || 5
యః ప్రాణరూపో లోకానాం వాయుః కృష్ణమృగప్రియః |
చంద్రసూర్యోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు || 6
యోఽసౌ నిధిపతిర్దేవః ఖడ్గశూలధరో వరః |
చంద్రసూర్యోపరాగోత్థాం కలుషం మే వ్యపోహతు || 7
యోఽసౌ శూలధరో రుద్రః శంకరో వృషవాహనః |
చంద్రసూర్యోపరాగోత్థాం దోషం నాశయతు ద్రుతం || 8
Surya Grahana Shanti Parihara Sloka pdf download – సూర్యగ్రహణ శాంతి శ్లోకాః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



