Sri Divakara Panchakam pdf download – శ్రీ దివాకర పంచకం

✅ Fact Checked

అతుల్యవీర్యముగ్రతేజసం సురం
సుకాంతిమింద్రియప్రదం సుకాంతిదం |
కృపారసైకపూర్ణమాదిరూపిణం
దివాకరం సదా భజే సుభాస్వరం || 1 ||
ఇనం మహీపతిం చ నిత్యసంస్తుతం
కలాసువర్ణభూషణం రథస్థితం |
అచింత్యమాత్మరూపిణం గ్రహాశ్రయం
దివాకరం సదా భజే సుభాస్వరం || 2 ||
ఉషోదయం వసుప్రదం సువర్చసం
విదిక్ప్రకాశకం కవిం కృపాకరం |
సుశాంతమూర్తిమూర్ధ్వగం జగజ్జ్వలం
దివాకరం సదా భజే సుభాస్వరం || 3 ||
ఋషిప్రపూజితం వరం వియచ్చరం
పరం ప్రభుం సరోరుహస్య వల్లభం |
సమస్తభూమిపం చ తారకాపతిం
దివాకరం సదా భజే సుభాస్వరం || 4 ||
గ్రహాధిపం గుణాన్వితం చ నిర్జరం
సుఖప్రదం శుభాశయం భయాపహం |
హిరణ్యగర్భముత్తమం చ భాస్కరం
దివాకరం సదా భజే సుభాస్వరం || 5 ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment