యాజ్ఞవల్క్య ఉవాచ |
శృణుష్వ మునిశార్దూల సూర్యస్య కవచం శుభం |
శరీరారోగ్యదం దివ్యం సర్వసౌభాగ్యదాయకం || 1 ||
దేదీప్యమానముకుటం స్ఫురన్మకరకుండలం |
ధ్యాత్వా సహస్రకిరణం స్తోత్రమేతదుదీరయేత్ || 2 ||
శిరో మే భాస్కరః పాతు లలాటం మేఽమితద్యుతిః |
నేత్రే దినమణిః పాతు శ్రవణే వాసరేశ్వరః || 3 ||
ఘ్రాణం ఘర్మఘృణిః పాతు వదనం వేదవాహనః |
జిహ్వాం మే మానదః పాతు కంఠం మే సురవందితః || 4 ||
స్కంధౌ ప్రభాకరః పాతు వక్షః పాతు జనప్రియః |
పాతు పాదౌ ద్వాదశాత్మా సర్వాంగం సకలేశ్వరః || 5 ||
సూర్యరక్షాత్మకం స్తోత్రం లిఖిత్వా భూర్జపత్రకే |
దధాతి యః కరే తస్య వశగాః సర్వసిద్ధయః || 6 ||
సుస్నాతో యో జపేత్ సంయగ్యోఽధీతే స్వస్థమానసః |
స రోగముక్తో దీర్ఘాయుః సుఖం పుష్టిం చ విందతి || 7 ||
ఇతి శ్రీమద్యాజ్ఞవల్క్యమునివిరచితం శ్రీ సూర్య కవచ స్తోత్రం ||
Sri Surya Kavacham 1 (Yajnavalkya Krutam) pdf download – శ్రీ సూర్య కవచం –1 (యాజ్ఞవల్క్య కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



