Sri Subrahmanya Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

స్కందో గుహః షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః |
పింగళః కృత్తికాసూనుః శిఖివాహో ద్విషడ్భుజః || 1 ||
ద్విషణ్ణేత్రః శక్తిధరః పిశితాశప్రభంజనః |
తారకాసురసంహారీ రక్షోబలవిమర్దనః || 2 ||
మత్తః ప్రమత్తోన్మత్తశ్చ సురసైన్యసురక్షకః |
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళుర్భక్తవత్సలః || 3 ||
ఉమాసుతః శక్తిధరః కుమారః క్రౌంచదారణః |
సేనానీరగ్నిజన్మా చ విశాఖః శంకరాత్మజః || 4 ||
శివస్వామీ గణస్వామీ సర్వస్వామీ సనాతనః |
అనంతశక్తిరక్షోభ్యః పార్వతీప్రియనందనః || 5 ||
గంగాసుతః శరోద్భూత ఆహూతః పావకాత్మజః |
జృంభః ప్రజృంభః ఉజ్జృంభః కమలాసనసంస్తుతః || 6 ||
ఏకవర్ణో ద్వివర్ణశ్చ త్రివర్ణః సుమనోహరః |
చతుర్వర్ణః పంచవర్ణః ప్రజాపతిరహర్పతిః || 7 ||
అగ్నిగర్భః శమీగర్భో విశ్వరేతాః సురారిహా |
హరిద్వర్ణః శుభకరః వటుశ్చ వటువేషభృత్ || 8 ||
పూషా గభస్తిర్గహనః చంద్రవర్ణః కళాధరః |
మాయాధరో మహామాయీ కైవల్యః శంకరాత్మజః || 9 ||
విశ్వయోనిరమేయాత్మా తేజోనిధిరనామయః |
పరమేష్ఠీ పరబ్రహ్మా వేదగర్భో విరాట్సుతః || 10 ||
పుళిందకన్యాభర్తా చ మహాసారస్వతావృతః |
ఆశ్రితాఖిలదాతా చ చోరఘ్నో రోగనాశనః || 11 ||
అనంతమూర్తిరానందః శిఖిండికృతకేతనః |
డంభః పరమడంభశ్చ మహాడంభో వృషాకపిః || 12 ||
కారణోపాత్తదేహశ్చ కారణాతీతవిగ్రహః |
అనీశ్వరోఽమృతః ప్రాణః ప్రాణాయామపరాయణః || 13 ||
విరుద్ధహంతా వీరఘ్నో రక్తాస్యః శ్యామకంధరః |
సుబ్రహ్మణ్యో గుహః ప్రీతో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః |
వంశవృద్ధికరో వేదవేద్యోఽక్షయఫలప్రదః || 14 ||
ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామ స్తోత్రం |


Also Read  Sri Subrahmanya Aksharamalika Stotram pdf download – శ్రీ సుబ్రహ్మణ్యాక్షరమాలికా స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment