Sri Srinivasa Stuti (Skanda Puranam) pdf download – శ్రీ శ్రీనివాస స్తుతిః (స్కాందపురాణే)

నమో దేవాధిదేవాయ వేంకటేశాయ శార్ఙ్గిణే |
నారాయణాద్రివాసాయ శ్రీనివాసాయ తే నమః || 1 ||
నమః కల్మషనాశాయ వాసుదేవాయ విష్ణవే |
శేషాచలనివాసాయ శ్రీనివాసాయ తే నమః || 2 ||
నమస్త్రైలోక్యనాథాయ విశ్వరూపాయ సాక్షిణే |
శివబ్రహ్మాదివంద్యాయ శ్రీనివాసాయ తే నమః || 3 ||
నమః కమలనేత్రాయ క్షీరాబ్ధిశయనాయ తే |
దుష్టరాక్షససంహర్త్రే శ్రీనివాసాయ తే నమః || 4 ||
భక్తప్రియాయ దేవాయ దేవానాం పతయే నమః |
ప్రణతార్తివినాశాయ శ్రీనివాసాయ తే నమః || 5 ||
యోగినాం పతయే నిత్యం వేదవేద్యాయ విష్ణవే |
భక్తానాం పాపసంహర్త్రే శ్రీనివాసాయ తే నమః || 6 ||
ఇతి శ్రీస్కాందపురాణే వేంకటాచలమాహాత్ంయే త్రయోవింశోఽధ్యాయే పద్మనాభాఖ్యద్విజ కృత శ్రీనివాస స్తుతిః |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment