Sri Vishnu Stuti (Vipra Krutam) pdf download – శ్రీ విష్ణు స్తుతిః (విప్ర కృతం)

నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |
నమస్తే కరుణారాశే నమస్తే నందవిక్రమ || 1 || [కరుణాంశే] గోవిందాయ సురేశాయ అచ్యుతాయావ్యయాయ చ |
కృష్ణాయ వాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే || 2 ||
లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |
అనంతాయాదిబీజాయ ఆద్యాయాఽఖిలరూపిణే || 3 ||
యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |
జలస్థాయ స్థలస్థాయ సర్వగాయాఽమలాత్మనే || 4 ||
సచ్చిద్రూపాయ సౌంయాయ నమః సర్వాఘనాశినే |
నమః కాలాయ కలయే కామితార్థప్రదాయ చ || 5 ||
నమో దాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |
విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే || 6 ||
సురాధ్యక్షాయ సిద్ధాయ శ్రీధరాయ నమో నమః |
హృషీకేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే || 7 ||
పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |
ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః || 8 ||
జనార్దనాయ జైత్రాయ జితామిత్రాయ జీవినే |
వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయ తే నమః || 9 ||
జ్ఞానాయ జ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |
ధురంధరాయ ధుర్యాయ ధరాధారాయతే నమః || 10 ||
నారాయణాయ శర్వాయ రాక్షసానీకవైరిణే |
గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే || 11 ||
కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే |
కేశవాయ నమస్తేఽస్తు నమో దామోదరాయ చ || 12 ||
సంకర్షణాయ శర్వాయ నమస్త్రైలోక్యపాలినే |
భక్తప్రియాయ హరయే నమః సర్వార్తినాశినే || 13 ||
నానాభేదవిభేదాయ నానారూపధరాయ చ |
నమస్తే భగవాన్ విష్ణో పాహి మాం కరుణాకర || 14 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment