Sri Vishnu Stavanam pdf download – శ్రీ విష్ణు స్తవనం

మార్కండేయ ఉవాచ |
నరం నృసింహం నరనాథమచ్యుతం
ప్రలంబబాహుం కమలాయతేక్షణం |
క్షితీశ్వరైరర్చితపాదపంకజం
నమామి విష్ణుం పురుషం పురాతనం || 1 ||
జగత్పతిం క్షీరసముద్రమందిరం
తం శార్ఙ్గపాణిం మునివృందవందితం |
శ్రియః పతిం శ్రీధరమీశమీశ్వరం
నమామి గోవిందమనంతవర్చసం || 2 ||
అజం వరేణ్యం జనదుఃఖనాశనం
గురుం పురాణం పురుషోత్తమం ప్రభుం |
సహస్రసూర్యద్యుతిమంతమచ్యుతం
నమామి భక్త్యా హరిమాద్యమాధవం || 3 ||
పురస్కృతం పుణ్యవతాం పరాం గతిం
క్షితీశ్వరం లోకపతిం ప్రజాపతిం |
పరం పరాణామపి కారణం హరిం
నమామి లోకత్రయకర్మసాక్షిణం || 4 ||
భోగే త్వనంతస్య పయోదధౌ సురః
పురా హి శేతే భగవాననాదికృత్ |
క్షీరోదవీచీకణికాంబునోక్షితం
తం శ్రీనివాసం ప్రణతోఽస్మి కేశవం || 5 ||
యో నారసింహం వపురాస్థితో మహాన్
సురో మురారిర్మధుకైటభాంతకృత్ |
సమస్తలోకార్తిహరం హిరణ్యకం
నమామి విష్ణుం సతతం నమామి తం || 6 ||
అనంతమవ్యక్తమతీంద్రియం విభుం
స్వే స్వే హి రూపే స్వయమేవ సంస్థితం |
యోగేశ్వరైరేవ సదా నమస్కృతం
నమామి భక్త్యా సతతం జనార్దనం || 7 ||
ఆనందమేకం విరజం విదాత్మకం
వృందాలయం యోగిభిరేవ పూజితం |
అణోరణీయాంసమవృద్ధిమక్షయం
నమామి భక్తప్రియమీశ్వరం హరిం || 8 ||
ఇతి శ్రీనరసింహపురాణే మార్కండేయచరిత్రే దశమోఽధ్యాయే మార్కండేయప్రోక్త శ్రీవిష్ణు స్తవనం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment