Sri Vikhanasa Stotram pdf download – శ్రీ విఖనస స్తోత్రం

✅ Fact Checked

నైమిశే నిమిశక్షేత్రే గోమత్యా సమలంకృతే |
హరేరారాధనాసక్తం వందే విఖనసం మునిం || 1 ||
రేచకైః పూరకైశ్చైవ కుంభకైశ్చ సమాయుతం |
ప్రాణాయామపరం నిత్యం వందే విఖనసం మునిం || 2 ||
తులసీనళినాక్షైశ్చ కృతమాలా విభూషితం |
అంచితైరూర్ధ్వపుండ్రైశ్చ వందే విఖనసం మునిం || 3 ||
తులసీస్తబకైః పద్మైర్హరిపాదార్చనారతం |
శాంతం జితేంద్రియం మౌనిం వందే విఖనసం మునిం || 4 ||
కుండలాంగదహారాద్యైర్ముద్రికాభిరలంకృతం |
సర్వాభరణసంయుక్తం వందే విఖనసం మునిం || 5 ||
రత్నకంకణమంజీర కటిసూత్రైరలంకృతం |
కాంచీపీతాంబరధరం వందే విఖనసం మునిం || 6 ||
శరచ్చంద్రప్రతీకాశైర్ధవళైరుపవీతకైః |
సోత్తరీయం బద్ధశిఖం వందే విఖనసం మునిం || 7 ||
కంబుగ్రీవం విశాలాక్షం వికసత్పంకజాననం |
కందర్పకోటిలావణ్యం వందే విఖనసం మునిం || 8 ||
కుందేందుశంఖసదృశ దంతపంక్త్యా విరాజితం |
సూర్యకోటినిభం కాంత్యా వందే విఖనసం మునిం || 9 ||
జ్వాలామణిగణప్రఖ్య నఖపంక్త్యా సుశోభితం |
కరాభ్యామంజలికరం వందే విఖనసం మునిం || 10 ||
వందే విఖనసం సాక్షాద్బ్రహ్మరూపం మునీశ్వరం |
శ్రుతిస్మృతీతిహాసజ్ఞైః ఋషిభిః సమభిష్ఠుతం || 11 ||
వందే భృగుం తపోనిష్ఠం మరీచిం చ మహామునిం |
అత్రిం చైవ త్రికాలజ్ఞం కాశ్యపం బ్రహ్మవాదినం || 12 ||
ఏతద్విఖనసస్తోత్రం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
దివా చ యది వా రాత్రౌ సమేషు విషమేషు చ |
న భయం విందతే కించిత్కార్యసిద్ధిం చ గచ్ఛతి || 13 ||
ఏతద్విఖనసస్తోత్రం యః పఠేద్ధరిసన్నిధౌ |
విష్ణోరారాధనే కాలే జపకాలే విశేషతః || 14 ||
య ఏతత్ ప్రాతరుత్థాయ నిత్యం చ ప్రయతః పఠేత్ |
పుత్రః పౌత్రైర్ధనం తస్య ఆయురారోగ్యసంపదః || 15 ||
ఏతైర్యుక్తో మహాభోగీ ఇహలోకే సుఖీ భవేత్ |
అంతే విమానమారుహ్య విష్ణులోకం చ గచ్ఛతి || 16 ||

Also Read  Sri Vikhanasa Churnika pdf download – శ్రీ విఖనస చూర్ణికా

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment