Sri Varada Ganesha Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ వరదగణేశ అష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

గణేశో విఘ్నరాజశ్చ విఘ్నహర్తా గణాధిపః |
లంబోదరో వక్రతుండో వికటో గణనాయకః || 1 ||
గజాస్యః సిద్ధిదాతా చ ఖర్వో మూషకవాహనః |
మూషకో గణరాజశ్చ శైలజానందదాయకః || 2 ||
గుహాగ్రజో మహాతేజాః కుబ్జో భక్తప్రియః ప్రభుః |
సిందూరాభో గణాధ్యక్షస్త్రినేత్రో ధనదాయకః || 3 ||
వామనః శూర్పకర్ణశ్చ ధూంరః శంకరనందనః |
సర్వార్తినాశకో విజ్ఞః కపిలో మోదకప్రియః || 4 ||
సంకష్టనాశనో దేవః సురాసురనమస్కృతః |
ఉమాసుతః కృపాలుశ్చ సర్వజ్ఞః ప్రియదర్శనః || 5 ||
హేరంబో రక్తనేత్రశ్చ స్థూలమూర్తిః ప్రతాపవాన్ |
సుఖదః కార్యకర్తా చ బుద్ధిదో వ్యాధినాశకః || 6 ||
ఇక్షుదండప్రియః శూరః క్షమాయుక్తోఽఘనాశకః |
ఏకదంతో మహోదారః సర్వదా గజకర్షకః || 7 ||
వినాయకో జగత్పూజ్యః ఫలదో దీనవత్సలః |
విద్యాప్రదో మహోత్సాహో దుఃఖదౌర్భాగ్యనాశకః || 8 ||
మిష్టప్రియో ఫాలచంద్రో నిత్యసౌభాగ్యవర్ధనః |
దానపూరార్ద్రగండశ్చ అంశకో విబుధప్రియః || 9 ||
రక్తాంబరధరః శ్రేష్ఠః సుభగో నాగభూషణః |
శత్రుధ్వంసీ చతుర్బాహుః సౌంయో దారిద్ర్యనాశకః || 10 ||
ఆదిపూజ్యో దయాశీలో రక్తముండో మహోదయః |
సర్వగః సౌఖ్యకృచ్ఛుద్ధః కృత్యపూజ్యో బుధప్రియః || 11 ||
సర్వదేవమయః శాంతో భుక్తిముక్తిప్రదాయకః |
విద్యావాన్దానశీలశ్చ వేదవిన్మంత్రవిత్సుధీః || 12 ||
అవిజ్ఞాతగతిర్జ్ఞానీ జ్ఞానిగంయో మునిస్తుతః |
యోగజ్ఞో యోగపూజ్యశ్చ ఫాలనేత్రః శివాత్మజః || 13 ||
సర్వమంత్రమయః శ్రీమాన్ అవశో వశకారకః |
విఘ్నధ్వంసీ సదా హృష్టో భక్తానాం ఫలదాయకః || 14 ||
ఇదం స్తోత్రం గణేశస్య పఠేచ్చ సాదరం నరః |
తస్య వాంఛితకామస్య సిద్ధిర్భవతి నిశ్చితం || 15 ||
ఇతి శ్రీ వరదగణేశ అష్టోత్తరశతనామ స్తోత్రం |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment