సూర్యోఽర్యమా భగస్త్వష్టా పూషార్కః సవితా రవిః |
గభస్తిమానజః కాలో మృత్యుర్ధాతా ప్రభాకరః || 1 ||
పృథివ్యాపశ్చ తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణః |
సోమో బృహస్పతిః శుక్రో బుధోఽంగారక ఏవ చ || 2 ||
ఇంద్రో వివస్వాన్ దీప్తాంశుః శుచిః శౌరిః శనైశ్చరః |
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వైశ్రవణో యమః || 3 ||
వైద్యుతో జాఠరశ్చాగ్నిరైంధనస్తేజసాం పతిః |
ధర్మధ్వజో వేదకర్తా వేదాంగో వేదవాహనః || 4 ||
కృతం త్రేతా ద్వాపరశ్చ కలిః సర్వామరాశ్రయః |
కలా కాష్ఠా ముహూర్తాశ్చ పక్షా మాసా ఋతుస్తథా || 5 ||
సంవత్సరకరోఽశ్వత్థః కాలచక్రో విభావసుః |
పురుషః శాశ్వతో యోగీ వ్యక్తావ్యక్తః సనాతనః || 6 ||
లోకాధ్యక్షః ప్రజాధ్యక్షో విశ్వకర్మా తమోనుదః |
వరుణః సాగరోఽంశుశ్చ జీమూతో జీవనోఽరిహా || 7 ||
భూతాశ్రయో భూతపతిః సర్వభూతనిషేవితః |
మణిః సువర్ణో భూతాదిః కామదః సర్వతోముఖః || 8 ||
జయో విశాలో వరదః శీఘ్రగః ప్రాణధారణః |
ధన్వంతరిర్ధూమకేతురాదిదేవోఽదితేః సుతః || 9 ||
ద్వాదశాత్మారవిందాక్షః పితా మాతా పితామహః |
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపం || 10 ||
దేహకర్తా ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః |
చరాచరాత్మా సూక్ష్మాత్మా మైత్రేణ వపుషాన్వితః || 11 ||
ఏతద్వై కీర్తనీయస్య సూర్యస్యైవ మహాత్మనః |
నాంనామష్టోత్తరశతం ప్రోక్తం శక్రేణ ధీమతా || 12 ||
శక్రాచ్చ నారదః ప్రాప్తో ధౌంయశ్చ తదనంతరం |
ధౌంయాద్యుధిష్ఠిరః ప్రాప్య సర్వాన్ కామానవాప్తవాన్ || 13 ||
సురపితృగణయక్షసేవితం
హ్యసురనిశాచరసిద్ధవందితం |
వరకనకహుతాశనప్రభం
త్వమపి మనస్యభిధేహి భాస్కరం || 14 ||
సూర్యోదయే యస్తు సమాహితః పఠేత్
స పుత్రలాభం ధనరత్నసంచయాన్ |
లభేత జాతిస్మరతాం సదా నరః
స్మృతిం చ మేధాం చ స విందతే పుమాన్ || 15 ||
ఇమం స్తవం దేవవరస్య యో నరః
ప్రకీర్తయేచ్ఛుద్ధమనాః సమాహితః |
స ముచ్యతే శోకదవాగ్నిసాగరా-
-ల్లభేత కామాన్మనసా యథేప్సితాన్ || 16 ||
ఇతి శ్రీమన్మహాభారతే ఆరణ్యకపర్వణి తృతీయోఽధ్యాయే శ్రీ సూర్యాష్టోత్తరశతనామ స్తోత్రం ||
Sri Surya Ashtottara Shatanama Stotram 2 pdf download – శ్రీ సూర్యాష్టోత్తరశతనామ స్తోత్రం –2