Sri Sudarshana Kavacham 1 (Bhrigu Samhita) pdf download – శ్రీ సుదర్శన కవచం –1 (భృగుసంహితే)

ప్రసీద భగవన్ బ్రహ్మన్ సర్వమంత్రజ్ఞ నారద |
సౌదర్శనం తు కవచం పవిత్రం బ్రూహి తత్వతః || 1 ||
నారద ఉవాచ |
శృణుష్వేహ ద్విజశ్రేష్ఠ పవిత్రం పరమాద్భుతం |
సౌదర్శనం తు కవచం దృష్టాఽదృష్టార్థసాధకం || 2 ||
కవచస్యాస్య ఋషిర్బ్రహ్మా ఛందోఽనుష్టుప్ తథా స్మృతం |
సుదర్శనమహావిష్ణుర్దేవతా సంప్రచక్షతే || 3 ||
హ్రాం బీజం శక్తిరత్రోక్తా హ్రీం క్రోం కీలకమిష్యతే |
శిరః సుదర్శనః పాతు లలాటం చక్రనాయకః || 4 ||
ఘ్రాణం పాతు మహాదైత్యరిపురవ్యాద్దృశౌ మమ |
సహస్రారః శృతిం పాతు కపోలం దేవవల్లభః || 5 ||
విశ్వాత్మా పాతు మే వక్త్రం జిహ్వాం విద్యామయో హరిః |
కంఠం పాతు మహాజ్వాలః స్కంధౌ దివ్యాయుధేశ్వరః || 6 ||
భుజౌ మే పాతు విజయీ కరౌ కైటభనాశనః |
షట్కోణసంస్థితః పాతు హృదయం ధామ మామకం || 7 ||
మధ్యం పాతు మహావీర్యః త్రినేత్రో నాభిమండలం |
సర్వయుధమయః పాతు కటిం శ్రోణిం మహాద్యుతిః || 8 ||
సోమసూర్యాగ్నినయనః ఊరూ పాతు చ మామకౌ |
గుహ్యం పాతు మహామాయో జానునీ తు జగత్పతిః || 9 ||
జంఘే పాతు మమాజస్రం అహిర్బుధ్న్యః సుపూజితః |
గుల్ఫౌ పాతు విశుద్ధాత్మా పాదౌ పరపురంజయః || 10 ||
సకలాయుధసంపూర్ణో నిఖిలాంగం సుదర్శనః |
య ఇదం కవచం దివ్యం పరమానందదాయినం || 11 ||
సౌదర్శనమిదం యో వై సదా శుద్ధః పఠేన్నరః |
తస్యార్థసిద్ధిర్విపులా కరస్థా భవతి ధ్రువం || 12 ||
కూశ్మాండచండభూతాద్యాః యే చ దుష్టా గ్రహాః స్మృతాః |
పలాయంతేఽనిశం భీతాః వర్మణోఽస్య ప్రభావతః || 13 ||
కుష్టాపస్మారగుల్మాద్యాః వ్యాధయః కర్మహేతుకాః |
నశ్యంత్యేతన్మంత్రితాంబుపానాత్ సప్తదినావధి || 14 ||
అనేన మంత్రితాం మృత్స్నాం తులసీమూలసంస్థితాం |
లలాటే తిలకం కృత్వా మోహయేత్ త్రిజగన్నరః |
వర్మణోఽస్య ప్రభావేన సర్వాన్కామానవాప్నుయాత్ || 15 ||
ఇతి శ్రీభృగుసంహితే శ్రీ సుదర్శన కవచం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment