హరిరువాచ |
నమః సుదర్శనాయైవ సహస్రాదిత్యవర్చసే |
జ్వాలామాలాప్రదీప్తాయ సహస్రారాయ చక్షుషే || 1 ||
సర్వదుష్టవినాశాయ సర్వపాతకమర్దినే |
సుచక్రాయ విచక్రాయ సర్వమంత్రవిభేదినే || 2 ||
ప్రసవిత్రే జగద్ధాత్రే జగద్విధ్వంసినే నమః |
పాలనార్థాయ లోకానాం దుష్టాసురవినాశినే || 3 ||
ఉగ్రాయ చైవ సౌంయాయ చండాయ చ నమో నమః |
నమశ్చక్షుఃస్వరూపాయ సంసారభయభేదినే || 4 ||
మాయాపంజరభేత్రే చ శివాయ చ నమో నమః |
గ్రహాతిగ్రహరూపాయ గ్రహాణాం పతయే నమః || 5 ||
కాలాయ మృత్యవే చైవ భీమాయ చ నమో నమః |
భక్తానుగ్రహదాత్రే చ భక్తగోప్త్రే నమో నమః || 6 ||
విష్ణురూపాయ శాంతాయ చాయుధానాం ధరాయ చ |
విష్ణుశస్త్రాయ చక్రాయ నమో భూయో నమో నమః || 7 ||
ఇతి స్తోత్రం మహాపుణ్యం చక్రస్య తవ కీర్తితం |
యః పఠేత్పరయా భక్త్యా విష్ణులోకం స గచ్ఛతి || 8 ||
చక్రపూజావిధిం యశ్చ పఠేద్రుద్ర జితేంద్రియః |
స పాపం భస్మసాత్కృత్వా విష్ణులోకాయ కల్పతే || 9 ||
ఇతి శ్రీగారుడే మహాపురాణే ఆచారకాండే త్రయస్త్రింశోఽధ్యాయే హరిప్రోక్త శ్రీ సుదర్శన చక్ర స్తోత్రం |
Sri Sudarshana Chakra Stotram pdf download – శ్రీ సుదర్శన చక్ర స్తోత్రం (గరుడపురాణే)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



