Sri Sudarshana Chakra Stava (Bali Krutam) pdf download – శ్రీ సుదర్శన చక్ర స్తవః (బలి కృతం)

బలిరువాచ |
అనంతస్యాప్రమేయస్య విశ్వమూర్తేర్మహాత్మనః |
నమామి చక్రిణశ్చక్రం కరసంగి సుదర్శనం || 1 ||
సహస్రమివ సూర్యాణాం సంఘాతం విద్యుతామివ |
కాలాగ్నిమివ యచ్చక్రం తద్విష్ణోః ప్రణమాంయహం || 2 ||
దుష్టరాహుగలచ్ఛేదశోణితారుణతారకం |
తన్నమామి హరేశ్చక్రం శతనేమి సుదర్శనం || 3 ||
యస్యారకేషు శక్రాద్యా లోకపాలా వ్యవస్థితాః |
తదంతర్వసవో రుద్రాస్తథైవ మరుతాం గణాః || 4 ||
ధారాయాం ద్వాదశాదిత్యాః సమస్తాశ్చ హుతాశనాః |
ధారాజాలేఽబ్ధయః సర్వే నాభిమధ్యే ప్రజాపతిః || 5 ||
సమస్తనేమిష్వఖిలా యస్య విద్యాః ప్రతిష్ఠితాః |
యస్య రూపమనిర్దేశ్యమపి యోగిభిరుత్తమైః || 6 ||
యద్భ్రమత్సురసంఘానాం తేజసః పరిబృంహణం |
దైత్యౌజసాం చ నాశాయ తన్నమామి సుదర్శనం || 7 ||
భ్రమన్మతమహావేగవిభ్రాంతాఖిలఖేచరం |
తన్నమామి హరేశ్చక్రమనంతారం సుదర్శనం || 8 ||
నక్షత్రవద్వహ్నికణవ్యాప్తం కృత్స్నం నభస్తలం |
తన్నమామి హరేశ్చక్రం కరసంగి సుదర్శనం || 9 ||
స్వభావతేజసా యుక్తం యదర్కాగ్నిమయం మహత్ |
విశేషతో హరేర్గత్వా సర్వదేవమయం కరం || 10 ||
దుర్వృత్తదైత్యమథనం జగతః పరిపాలకం |
తన్నమామి హరేశ్చక్రం దైత్యచక్రహరం పరం || 11 ||
కరోతు మే సదా శర్మ ధర్మతాం చ ప్రయాతు మే |
ప్రసాదసుముఖే కృష్ణే తస్య చక్రం సుదర్శనం || 12 ||
స్వభావతేజసా యుక్తం మధ్యాహ్నార్కసమప్రభం |
ప్రసీద సంయుగేఽరిణాం సుదర్శనసుదర్శనం || 13 ||
విద్యుజ్జ్వాలామహాకక్షం దహాంతర్మమ యత్తమః |
జహి నో విషయగ్రాహి మనో గ్రహవిచేష్టితం |
విస్ఫోటయాఖిలాం మాయాం కురుష్వ విమలాం మతిం || 14 ||
ఇతి విష్ణుధర్మేషు అష్టసప్తతితమోఽధ్యాయే బలి కృత చక్ర స్తవః |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment