Sri Subrahmanya Moola Mantra Stava pdf download – శ్రీ సుబ్రహ్మణ్య మూలమంత్ర స్తవః

✅ Fact Checked

సుబ్రహ్మణ్య స్వామి మూల మంత్రాన్ని జపించడం ద్వారా భక్తులు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందుతారని, కష్టాలు తొలగిపోయి, విజయం, ధైర్యం సిద్ధిస్తాయని విశ్వాసం.

అథాతః సంప్రవక్ష్యామి మూలమంత్రస్తవం శివం |
జపతాం శృణ్వతాం నౄణాం భుక్తిముక్తిప్రదాయకం || 1 ||

సర్వశత్రుక్షయకరం సర్వరోగనివారణం |
అష్టైశ్వర్యప్రదం నిత్యం సర్వలోకైకపావనం || 2 ||

శరారణ్యోద్భవం స్కందం శరణాగతపాలకం |
శరణం త్వాం ప్రపన్నస్య దేహి మే విపులాం శ్రియం || 3 ||

రాజరాజసఖోద్భూతం రాజీవాయతలోచనం |
రతీశకోటిసౌందర్యం దేహి మే విపులాం శ్రియం || 4 ||

వలారిప్రముఖైర్వంద్య వల్లీంద్రాణీసుతాపతే |
వరదాశ్రితలోకానాం దేహి మే విపులాం శ్రియం || 5 ||

నారదాదిమహాయోగిసిద్ధగంధర్వసేవితం |
నవవీరైః పూజితాంఘ్రే దేహి మే విపులాం శ్రియం || 6 ||

భగవన్ పార్వతీసూనో స్వామిన్ భక్తార్తిభంజన |
భవత్పాదాబ్జయోర్భక్తిం దేహి మే విపులాం శ్రియం || 7 ||

వసు ధాన్యం యశః కీర్తిం అవిచ్ఛేదం చ సంతతేః |
శత్రునాశనమద్యాశు దేహి మే విపులాం శ్రియం || 8 ||

ఇదం షడక్షరం స్తోత్రం సుబ్రహ్మణ్యస్య సంతతం |
యః పఠేత్తస్య సిద్ధ్యంతి సంపదశ్చింతితాధికాః || 9 ||

హృదబ్జే భక్తితో నిత్యం సుబ్రహ్మణ్యం స్మరన్ బుధః |
యో జపేత్ ప్రాతరుత్థాయ సర్వాన్కామానవాప్నుయాత్ || 10 ||

ఇతి కుమారతంత్రార్గతం శ్రీసుబ్రహ్మణ్య మూలమంత్ర స్తవః |

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కోసం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం (కరావలంబ స్తోత్రం) కూడా చదవండి.


Also Read  Skandopanishad pdf download – స్కందోపనిషత్
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment