హయగ్రీవ ఉవాచ |
సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రనాయికా |
మంత్రిణీ సచివేశీ చ ప్రధానేశీ శుకప్రియా || 1 ||
వీణావతీ వైణికీ చ ముద్రిణీ ప్రియకప్రియా |
నీపప్రియా కదంబేశీ కదంబవనవాసినీ || 2 ||
సదామదా చ నామాని షోడశైతాని కుంభజ |
ఏతైర్యః సచివేశానీం సకృత్ స్తౌతి శరీరవాన్ |
తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్ఠత్యసంశయం || 3 ||
ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే సప్తదశోఽధ్యాయే శ్రీ శ్యామలా షోడశనామ స్తోత్రం |
Sri Shyamala Shodashanama Stotram pdf download – శ్రీ శ్యామలా షోడశనామ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



