Sri Shukra Stavaraja Stotram pdf download – శ్రీ శుక్ర స్తవరాజ స్తోత్రం

అస్య శ్రీశుక్రస్తవరాజస్య ప్రజాపతిరృషిః అనుష్టుప్ ఛందః శ్రీశుక్రో దేవతా శ్రీశుక్రప్రీత్యర్థే జపే వినియోగః ||
నమస్తే భార్గవశ్రేష్ఠ దైత్యదానవపూజిత |
వృష్టిరోధప్రకర్త్రే చ వృష్టికర్త్రే నమో నమః || 1 ||
దేవయానిపతిస్తుభ్యం వేదవేదాంగపారగః |
పరేణ తపసా శుద్ధః శంకరో లోకసుందరః || 2 ||
ప్రాప్తో విద్యాం జీవనాఖ్యాం తస్మై శుక్రాత్మనే నమః |
నమస్తస్మై భగవతే భృగుపుత్రాయ వేధసే || 3 ||
తారామండలమధ్యస్థ స్వభాసాభాసితాంబర |
యస్యోదయే జగత్సర్వం మంగళార్హం భవేదిహ || 4 ||
అస్తం యాతే హ్యరిష్టం స్యాత్తస్మై మంగళరూపిణే |
త్రిపురావాసినో దైత్యాన్ శివబాణప్రపీడితాన్ || 5 ||
విద్యయాఽజీవయచ్ఛుక్రో నమస్తే భృగునందన |
యయాతిగురవే తుభ్యం నమస్తే కవినందన || 6 ||
బలిరాజ్యప్రదో జీవస్తస్మై జీవాత్మనే నమః |
భార్గవాయ నమస్తుభ్యం పూర్వగీర్వాణవందిత || 7 ||
జీవపుత్రాయ యో విద్యా ప్రాదాత్తస్మై నమో నమః |
నమః శుక్రాయ కావ్యాయ భృగుపుత్రాయ ధీమహి || 8 ||
నమః కారణరూపాయ నమస్తే కారణాత్మనే |
స్తవరాజమిదం పుణ్యం భార్గవస్య మహాత్మనః || 9 ||
యః పఠేచ్ఛృణుయాద్వాపి లభతే వాంఛితం ఫలం |
పుత్రకామో లభేత్పుత్రాన్ శ్రీకామో లభతే శ్రియం || 10 ||
రాజ్యకామో లభేద్రాజ్యం స్త్రీకామః స్త్రియముత్తమాం |
భృగువారే ప్రయత్నేన పఠితవ్యం సమాహితైః || 11 ||
అన్యవారే తు హోరాయాం పూజయేద్భృగునందనం |
రోగార్తో ముచ్యతే రోగాద్భయార్తో ముచ్యతే భయాత్ || 12 ||
యద్యత్ ప్రార్థయతే జంతుస్తత్తత్ప్రాప్నోతి సర్వదా |
ప్రాతఃకాలే ప్రకర్తవ్యా భృగుపూజా ప్రయత్నతః |
సర్వపాపవినిర్ముక్తః ప్రాప్నుయాచ్ఛివసన్నిధిం || 13 ||
ఇతి శ్రీబ్రహ్మయామలే శ్రీ శుక్ర స్తవరాజః |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment