Shukra Graha Beeja Mantra pdf download – శుక్ర గ్రహస్య బీజ మంత్ర జపం

ఆచంయ | ప్రాణానాయంయ | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |
పునః సంకల్పం –
అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ శుక్ర గ్రహపీడాపరిహారార్థం శుక్ర ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యాకం శుక్ర గ్రహస్య బీజమంత్ర జపం కరిష్యే ||
ధ్యానం –
శ్వేతాంబరః శ్వేతవపుః కిరీటీ
చతుర్భుజో దైత్యగురుః ప్రశాంతః |
తథాసి దండం చ కమండలుం చ
తథాక్షసూత్రాద్వరదోఽస్తు మహ్యం ||
హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం |
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమాంయహం ||
లమిత్యాది పంచపూజా –
లం పృథివ్యాత్మనే గంధం పరికల్పయామి |
హం ఆకాశాత్మనే పుష్పం పరికల్పయామి |
యం వాయ్వాత్మనే ధూపం పరికల్పయామి |
రం అగ్న్యాత్మనే దీపం పరికల్పయామి |
వం అమృతాత్మనే నైవేద్యం పరికల్పయామి |
సం సర్వాత్మనే సర్వోపచారాన్ పరికల్పయామి |
బీజమంత్రః –
ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః | (16000)
సమర్పణం –
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపం |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||
అనేన మయా కృత శుక్ర గ్రహస్య మంత్రజపేన శుక్ర సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment