Shukra Graha Vedic Mantra pdf download – శుక్ర గ్రహస్య వేదోక్త మంత్రం

ఆచంయ | ప్రాణానాయంయ | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |
పునః సంకల్పం –
అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమ శుక్ర గ్రహపీడాపరిహారార్థం శుక్ర గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యాకం శుక్ర గ్రహస్య న్యాసపూర్వక వేదోక్త మంత్రజపం కరిష్యే ||
అన్నాత్పరిస్రుతేత్యస్య మంత్రస్య శంఖ ఋషిః భురిగతిజగతీ ఛందః శుక్రో దేవతా రసం బ్రహ్మణా ఇతి బీజం శుక్ర ప్రీత్యర్థే జపే వినియోగః |
న్యాసః –
ఓం శంఖ ఋషయే నమః శిరసి |
ఓం భురిగతిజగతీ ఛందసే నమః ముఖే |
ఓం శుక్ర దేవతాయై నమః హృదయే |
ఓం రసం బ్రహ్మణా ఇతి బీజాయ నమః గుహ్యే |
ఓం శుక్ర ప్రీత్యర్థే జపే వినియోగాయ నమః సర్వాంగే |
కరన్యాసః –
ఓం అన్నాత్ పరిస్రుతో ఇతి అంగుష్ఠాభ్యాం నమః |
ఓం రసం బ్రహ్మణా వ్యపిబత్ ఇతి తర్జనీభ్యాం నమః |
ఓం క్షత్రం పయః ఇతి మధ్యమాభ్యాం నమః |
ఓం సోమం ప్రజాపతిరితి అనామికాభ్యాం నమః |
ఓం ఋతేన సత్యమిన్ద్రియం విపానగ్ం శుక్రమన్ధ సః ఇతి కనిష్ఠికాభ్యాం నమః |
ఓం ఇన్ద్రస్యేన్ద్రియమిదం పయోఽమృతం మధు ఇతి కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం అన్నాత్ పరిస్రుతో ఇతి హృదయాయ నమః |
ఓం రసం బ్రహ్మణా వ్యపిబత్ ఇతి శిరసే స్వాహా |
ఓం క్షత్రం పయః ఇతి శిఖాయై వషట్ |
ఓం సోమం ప్రజాపతిరితి కవచాయ హుం |
ఓం ఋతేన సత్యమిన్ద్రియం విపానగ్ం శుక్రమన్ధ సః ఇతి నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ఇన్ద్రస్యేన్ద్రియమిదం పయోఽమృతం మధు ఇతి అస్త్రాయ ఫట్ |
ధ్యానం –
శ్వేతాంబరః శ్వేతవపుః కిరీటీ
చతుర్భుజో దైత్యగురుః ప్రశాంతః |
తథాక్షసూత్రం చ కమండలుం చ
దండం చ బిభ్రద్వరదోఽస్తు మహ్యం ||
(య.వే.19-75)
అన్నా॑త్ పరి॒స్రుతో॒ రస॒o బ్రహ్మ॑ణా॒ వ్యపిబత్ క్ష॒త్రం పయ॒: సోమ॑o ప్ర॒జాప॑తిః |
ఋ॒తేన॑ స॒త్యమి॑న్ద్రి॒యం వి॒పానగ్ం శు॒క్రమన్ధ॑స॒ఽఇన్ద్ర॑స్యేన్ద్రి॒యమి॒దం పయో॒ఽమృత॒o మధు॑ ||
ఓం శుక్రాయ నమః ||
సమర్పణం –
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపం |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||
అనేన మయా కృత శుక్ర గ్రహస్య మంత్ర జపేన శుక్ర సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment