కదా వా విరక్తిః కదా వా సుభక్తిః
కదా వా మహాయోగి సంసేవ్య ముక్తిః |
హృదాకాశమధ్యే సదా సంవసన్తం
సదానందరూపం శివం సాంబమీడే || 1 ||
సుధీరాజహంసైః సుపుణ్యావతంసైః
సురశ్రీ సమేతైః సదాచారపూతైః |
అదోషైః సురుద్రాక్షభూషావిశేషై-
-రదీనైర్విభూత్యంగరాగోజ్జ్వలాంగైః || 2 ||
శివధ్యానసంసక్త శుద్ధాంతరంగైః
మహాశైవపంచాక్షరీ మంత్రసిద్ధైః |
తమో మోచకై రేచకైః పూరకాద్యైః
సముద్దీపితాధార ముఖ్యాబ్జషట్కైః || 3 ||
హఠల్లంబికా రాజయోగ ప్రభావా-
-ల్లుఠత్కుండలీ వ్యక్త ముక్తావకాశాం |
సహస్రారపద్మస్థితాం పారవారాం
సుధామాధురీం సాధురీత్యా పిబద్భిః || 4 ||
సదానంద కందైర్మహాయోగిబృందైః
సదాసేవ్యమానం సముజ్జృంభమాణం |
మహాపుణ్యపాకే పునఃపుండరీకే
సదా సంవసన్తం చిదానందరూపం || 5 ||
తటిత్పుంజ చంచజ్జటాజూట వాటీ
నటజ్జహ్నుకన్యా తటిన్యా సమేతం |
మహానర్ఘ మాణిక్య కోటీరహీర
ప్రభాపూరితార్ధేందురేఖావతంసం || 6 ||
ఫణాభృన్మణీ కుండలాలోలకర్ణ
ద్వయీ చారుతా దర్పణాద్గండభాగం |
సునేత్రాళికం సాదర భ్రూవిలాసం
సమందస్మితాఽఽస్యారవిందం శ్రయంతం || 7 ||
లసత్పీవరాంసద్వయం నీలకంఠం
మహోరస్స్థలం సూక్ష్మ మధ్యప్రదేశం |
వళిద్యోతమానోదరం దివ్యనాభిం
కుఠారైణ శాబాంచితాభ్యాం కరాభ్యాం || 8 ||
ముఖాబ్జైః స్తువన్తం కరాబ్జైర్నమన్తం
విధిం మానయన్తం మునీన్లాలయన్తం |
గణాన్పోషయన్తం మృదూక్తీర్వదన్తం
గుహం చైకదన్తం కరేణ స్పృశంతం || 9 ||
మహాదేవమంతర్భజేఽహం భజేఽహం
సదా పార్వతీశం భజేఽహం భజేఽహం |
సదానందరూపం భజేఽహం భజేఽహం
చిదానందరూపం భజేఽహం భజేఽహం || 10 ||
భుజంగప్రయాతస్తవం సాంబమూర్తే-
-రిమం ధ్యానగంయం తదేకాగ్రచిత్తః |
పఠేద్యః సుభక్తః సమర్థః కృతార్థః
సదా తస్య సాక్షాత్ప్రసన్నః శివః స్యాత్ || 11 ||
ఇతి శ్రీశంకరభగవత్పాద విరచితం శ్రీ సాంబసదాశివభుజంగప్రయాత స్తోత్రం ||
Sri Samba Sada Shiva Bhujanga Prayata Stotram pdf download – శ్రీ సాంబసదాశివ భుజంగ ప్రయాత స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



