Sri Ravi Saptati Nama Stotram pdf download – శ్రీ రవి సప్తతి రహస్యనామ స్తోత్రం

✅ Fact Checked

హంసో భానుః సహస్రాంశుస్తపనస్తాపనో రవిః |
వికర్తనో వివస్వాంశ్చ విశ్వకర్మా విభావసుః || 1 ||
విశ్వరూపో విశ్వకర్తా మార్తండో మిహిరోఽంశుమాన్ |
ఆదిత్యశ్చోష్ణగుః సూర్యోఽర్యమా బ్రధ్నో దివాకరః || 2 ||
ద్వాదశాత్మా సప్తహయో భాస్కరో హస్కరః ఖగః |
సూరః ప్రభాకరః శ్రీమాన్ లోకచక్షుర్గ్రహేశ్వరః || 3 ||
త్రిలోకేశో లోకసాక్షీ తమోఽరిః శాశ్వతః శుచిః |
గభస్తిహస్తస్తీవ్రాంశుస్తరణిః సుమహోరణిః || 4 ||
ద్యుమణిర్హరిదశ్వోఽర్కో భానుమాన్ భయనాశనః |
ఛందోశ్వో వేదవేద్యశ్చ భాస్వాన్ పూషా వృషాకపిః || 5 ||
ఏకచక్రరథో మిత్రో మందేహారిస్తమిస్రహా |
దైత్యహా పాపహర్తా చ ధర్మో ధర్మప్రకాశకః || 6 ||
హేలికశ్చిత్రభానుశ్చ కలిఘ్నస్తార్క్ష్యవాహనః | [దోషఘ్నః] దిక్పతిః పద్మనీనాథః కుశేశయకరో హరిః || 7 ||
ఘర్మరశ్మిర్దుర్నిరీక్ష్యశ్చండాంశుః కశ్యపాత్మజః |
ఏభిః సప్తతిసంఖ్యాకైః పుణ్యైః సూర్యస్య నామభిః || 8 ||
ఇతి స్కందపురాణే కాశీఖండే నవమోఽధ్యాయే శ్రీ సూర్య సప్తతినామ స్తోత్రం |


Also Read  Sri Surya Ashtottara Shatanamavali 2 pdf download – శ్రీ సూర్యాష్టోత్తరశతనామావళిః 2
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment