Ratha Saptami Sloka pdf download – రథ సప్తమి శ్లోకాః

అర్కపత్ర స్నాన శ్లోకాః |
సప్తసప్తిప్రియే దేవి సప్తలోకైకదీపికే |
సప్తజన్మార్జితం పాపం హర సప్తమి సత్వరం || 1 ||
యన్మయాత్ర కృతం పాపం పూర్వం సప్తసు జన్మసు |
తత్సర్వం శోకమోహౌ చ మాకరీ హంతు సప్తమీ || 2 ||
నమామి సప్తమీం దేవీం సర్వపాపప్రణాశినీం |
సప్తార్కపత్రస్నానేన మమ పాపం వ్యాపోహతు || 3 ||
అర్ఘ్య శ్లోకం |
సప్త సప్తి వహప్రీత సప్తలోక ప్రదీపన |
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర || 1 ||
—————
అన్య పాఠః –
యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు |
తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ || 1
ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం |
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః || 2
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే |
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమీ || 3
సప్త సప్త మహాసప్త సప్త ద్వీపా వసుంధరా |
శ్వేతార్క పర్ణమాదాయ సప్తమీ రథ సప్తమీ || 4


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment