ఓం నమః పరమార్థార్థ స్థూలసూక్ష్మక్షరాక్షర |
వ్యక్తావ్యక్త కలాతీత సకలేశ నిరంజన || 1 ||
గుణాంజన గుణాధార నిర్గుణాత్మన్ గుణస్థిర |
మూర్తామూర్త మహామూర్తే సూక్ష్మమూర్తే స్ఫుటాస్ఫుట || 2 ||
కరాలసౌంయరూపాత్మన్ విద్యావిద్యాలయాచ్యుత |
సదసద్రూప సద్భావ సదసద్భావభావన || 3 ||
నిత్యానిత్యప్రపంచాత్మన్ నిష్ప్రపంచామలాశ్రిత |
ఏకానేక నమస్తుభ్యం వాసుదేవాదికారణ || 4 ||
యః స్థూలసూక్ష్మః ప్రకటః ప్రకాశో
యః సర్వభూతో న చ సర్వభూతః |
విశ్వం యతశ్చైతదవిశ్వహేతో-
-ర్నమోఽస్తు తస్మై పురుషోత్తమాయ || 5 ||
ఇతి శ్రీవిష్ణుపురాణే ప్రథమాంశే వింశోఽధ్యాయే ప్రహ్లాదకృత శ్రీ పురుషోత్తమ స్తుతిః |
Sri Purushottama Stuti (Prahlada Krutam) pdf download – శ్రీ పురుషోత్తమ స్తుతిః (ప్రహ్లాద కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



