Sri Nrusimha Saraswati Stotram 1 pdf download – శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం 1

✅ Fact Checked

కోట్యర్కభం కోటిసుచంద్రశాంతం
విశ్వాశ్రయం దేవగణార్చితాంఘ్రిం |
భక్తప్రియం త్వాత్రిసుతం వరేణ్యం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వం || 1 ||
మాయాతమోఽర్కం విగుణం గుణాఢ్యం
శ్రీవల్లభం స్వీకృతభిక్షువేషం |
సద్భక్తసేవ్యం వరదం వరిష్ఠం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వం || 2 ||
కామాదిషణ్మత్తగజాంకుశం త్వా-
-మానందకందం పరతత్త్వరూపం |
సద్ధర్మగుప్త్యై విధృతావతారం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వం || 3 ||
సూర్యేందుగుం సజ్జనకామధేనుం
మృషోద్యపంచాత్మకవిశ్వమస్మాత్ |
ఉదేతి యస్మిన్రమతేఽస్తమేతి
వందే నృసింహేశ్వర పాహి మాం త్వం || 4 ||
రక్తాబ్జపత్రాయతకాంతనేత్రం
సద్దండకుండీపరిహాపితాఘం |
శ్రితస్మితజ్యోత్స్నముఖేందుశోభం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వం || 5 ||
నిత్యం త్రయీమృగ్యపదాబ్జధూళిం
నినాదసద్బిందుకళాస్వరూపం |
త్రితాపతప్తాశ్రితకల్పవృక్షం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వం || 6 ||
దైన్యాదిభీకష్టదవాగ్నిమీడ్యం
యోగాష్టకజ్ఞానసమర్పణోత్కం |
కృష్ణానదీపంచసరిద్యుతిస్థం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వం || 7 ||
అనాదిమధ్యాంతమనంతశక్తి-
-మతర్క్యభావం పరమాత్మసంజ్ఞం |
వ్యతీతవాగ్దృక్పథమద్వితీయం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వం || 8 ||
స్తోత్రే క్వ తే మేఽస్త్యురుగాయ శక్తి-
-శ్చతుర్ముఖో వై విముఖోఽత్ర జాతః |
స్తువన్ ద్విజిహ్వోభవదీరయన్ త్వాం
వందే నృసింహేశ్వర పాహి మాం త్వం || 9 ||
ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితం శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం |


Also Read  Sri Datta Atharvashirsham pdf download – శ్రీ దత్త అథర్వశీర్షం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment