Sri Nrusimha Saraswati Stotram 2 pdf download – శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం 2

విజయ తేఽజ యతే జయతే యతేరిహ తమో హతమోహతమో నమః |
హృదికదాయ పదాయ సదా యదా తదుదయో న దయో న వియోనయః || 1 ||
ఉదయతే నయతే యతేర్యదా మనసి కామనికామగతిస్తదా |
పదుదయో హృదయోకసి తే సితే భవతి యోఽవతి యోగివరావరాన్ || 2 ||
భవతి భావభవోఽవభవో యదా భవతి కామానికామహతిస్తదా |
భవతి మానవ మానవదుత్తమే భవతిరోధిరతో విరతోత్తమే || 3 ||
తవ సతాం వసతాం మనసాఽనసా ప్రపదయోః పదయోరజసాంజసా |
సుసహితః సహితస్తవ తావతా యదవతారవతా జనతావితా || 4 ||
కృతఫలం తు విహాయ విహాయసా సమమజం భజతామజ తామసాత్ |
మిలతి తారకమత్ర కమత్రసత్పదరజో భ్రమహారిమహారిసత్ || 5 ||
తదజరామరకోశవిలక్షణం సదజధీగుణవేత్తృకలక్షణం |
భువనహేత్వఘహత్రిపురాదికం తవ న జాతు పదం కుపురాధికం || 6 ||
వివిధ భేద పరం సమ దృశ్యతే త్రివిధవేదపరం కమదృశ్య తే |
పదమిదం సదు చిద్ఘనముద్ధియా సదనిదం ప్రజహాత్యఘనుద్ధియా || 7 ||
అజ నమో జనమోహనమోహనః ప్రియ నియోజయ తేనయతేన తే |
య ఇహ వేద నివేశ నివేదవేత్యజపదం జపదం తపదం పదం || 8 ||
ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితం శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment