ఇందుకోటితేజ కరుణసింధు భక్తవత్సలం
నందనాత్రిసూను దత్తమిందిరాక్ష శ్రీగురుం |
గంధమాల్య అక్షతాది బృందదేవవందితం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం || 1 ||
మోహపాశ అంధకార ఛాయ దూర భాస్కరం
ఆయతాక్ష పాహి శ్రియావల్లభేశ నాయకం |
సేవ్యభక్తబృందవరద భూయో భూయో నమాంయహం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం || 2 ||
చిత్తజాదివర్గషట్కమత్తవారణాంకుశం
తత్త్వసారశోభితాత్మ దత్త శ్రియావల్లభం |
ఉత్తమావతార భూతకర్తృ భక్తవత్సలం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం || 3 ||
వ్యోమ వాయు తేజ ఆప భూమి కర్తృమీశ్వరం
కామక్రోధమోహరహిత సోమసూర్యలోచనం |
కామితార్థదాతృ భక్తకామధేను శ్రీగురుం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం || 4 ||
పుండరీక ఆయతాక్ష కుండలేందుతేజసం
చండదురితఖండనార్థ దండధారి శ్రీగురుం |
మండలీకమౌళి మార్తాండ భాసితాననం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం || 5 ||
వేదశాస్త్రస్తుత్యపాద ఆదిమూర్తి శ్రీగురుం
నాదబిందుకళాతీత కల్పపాదసేవ్యయం |
సేవ్యభక్తబృందవరద భూయో భూయో నమాంయహం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం || 6 ||
అష్టయోగతత్త్వనిష్ఠ తుష్టజ్ఞానవారిధిం
కృష్ణవేణితీరవాస పంచనదీసంగమం |
కష్టదైన్యదూరి భక్తతుష్టకాంయదాయకం
వందయామి నారసింహ సరస్వతీశ పాహి మాం || 7 ||
నారసింహసరస్వతీ నామ అష్టమౌక్తికం
హార కృత్య శారదేన గంగాధర ఆత్మజం |
ధారణీక దేవదీక్ష గురుమూర్తి తోషితం
పరమాత్మానంద శ్రియా పుత్రపౌత్రదాయకం || 8 ||
[పాఠభేదః – ప్రార్థయామి దత్తదేవ సద్గురుం సదావిభుం]
నారసింహసరస్వతీయ అష్టకం చ యః పఠేత్
ఘోర సంసార సింధు తారణాఖ్య సాధనం |
సారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదాం
చారువర్గకాంయలాభ నిత్యమేవ యః పఠేత్ || 9 || [వారం వారం యజ్జపేత్]
ఇతి శ్రీగురుచరితామృతే శ్రీనృసింహసరస్వత్యుపాఖ్యానే సిద్ధనామధారక సంవాదే శ్రీనృసింహసరస్వతీ అష్టకం ||
Sri Nrusimha Saraswati Ashtakam pdf download – శ్రీ నృసింహసరస్వతీ అష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



