Audumbara Paduka Stotram pdf download – ఔదుంబర పాదుకా స్తోత్రం

వందే వాఙ్మనసాతీతం నిర్గుణం సగుణం గురుం |
దత్తమాత్రేయమానందకందం భక్తేష్టపూరకం || 1 ||
నమామి సతతం దత్తమౌదుంబరనివాసినం |
యతీంద్రరూపం చ సదా నిజానందప్రబోధనం || 2 ||
కృష్ణా యదగ్రే భువనేశానీ విద్యానిధిస్తథా |
ఔదుంబరాః కల్పవృక్షాః సర్వతః సుఖదాః సదా || 3 ||
భక్తబృందాన్ దర్శనతః పురుషార్థచతుష్టయం |
దదాతి భగవాన్ భూమా సచ్చిదానందవిగ్రహః || 4 ||
జాగర్తి గుప్తరూపేణ గోప్తా ధ్యానసమాధితః |
బ్రహ్మబృందం బ్రహ్మసుఖం దదాతి సమదృష్టితః || 5 ||
కృష్ణా తృష్ణాహరా యత్ర సుఖదా భువనేశ్వరీ |
యత్ర మోక్షదరాడ్దత్తపాదుకా తాం నమాంయహం || 6 ||
పాదుకారూపియతిరాట్ శ్రీనృసింహసరస్వతీ |
రాజతే రాజరాజశ్రీదత్తశ్రీపాదవల్లభః || 7 ||
నమామి గురుమూర్తే తం తాపత్రయహరం హరిం |
ఆనందమయమాత్మానం నవభక్త్యా సుఖప్రదం || 8 ||
కరవీరస్థవిదుషమూఢపుత్రం వినిందితం |
ఛిన్నజిహ్వం బుధం చక్రే తద్వన్మయి కృపాం కురు || 9 ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం ఔదుంబర పాదుకా స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment