Sri Natesha Stava pdf download – శ్రీ నటేశ స్తవః

✅ Fact Checked

హ్రీమత్యా శివయా విరాణ్మయమజం హృత్పంకజస్థం సదా
హ్రీణానా శివకీర్తనే హితకరం హేలాహృదా మానినాం |
హోబేరాదిసుగంధవస్తురుచిరం హేమాద్రిబాణాసనం
హ్రీంకారాదికపాదపీఠమమలం హృద్యం నటేశం భజే || 1 ||
శ్రీమజ్జ్ఞానసభాంతరే ప్రవిలసచ్ఛ్రీపంచవర్ణాకృతిం
శ్రీవాణీవినుతాపదాననిచయం శ్రీవల్లభేనార్చితం |
శ్రీవిద్యామనుమోదినం శ్రితజనశ్రీదాయకం శ్రీధరం
శ్రీచక్రాంతరవాసినం శివమహం శ్రీమన్నటేశం భజే || 2 ||
నవ్యాంభోజముఖం నమజ్జననిధిం నారాయణేనార్చితం
నాకౌకోనగరీనటీలసితకం నాగాదినాలంకృతం |
నానారూపకనర్తనాదిచతురం నాలీకజాన్వేషితం
నాదాత్మానమహం నగేంద్రతనయానాథం నటేశం భజే || 3 ||
మధ్యస్థం మధువైరిమార్గితపదం మద్వంశనాథం ప్రభుం
మారాతీతమతీవ మంజువపుషం మందారగౌరప్రభం |
మాయాతీతమశేషమంగళనిధిం మద్భావనాభావితం
మధ్యేవ్యోమసభాగుహాంతమఖిలాకాశం నటేశం భజే || 4 ||
శిష్టైః పూజితపాదుకం శివకరం శీతాంశురేఖాధరం
శిల్పం భక్తజనావనే శిథిలితాఘౌఘం శివాయాః ప్రియం |
శిక్షారక్షణమంబుజాసనశిరః సంహారశీలప్రభుం
శీతాపాంగవిలోచనం శివమహం శ్రీమన్నటేశం భజే || 5 ||
వాణీవల్లభవంద్యవైభవయుతం వందారుచింతామణిం
వాతాశాధిపభూషణం పరకృపావారాన్నిధిం యోగినాం |
వాంఛాపూర్తికరం వలారివినుతం వాహీకృతాంనాయకం
వామంగాత్తవరాంగనం మమ హృదావాసం నటేశం భజే || 6 ||
యక్షాధీశసఖం యమప్రమథనం యామిన్యధీశాసనం
యజ్ఞధ్వంసకరం యతీంద్రవినుతం యజ్ఞక్రియాదీశ్వరం |
యాజ్యం యాజకరూపిణం యమధనైర్యత్నోపలభ్యాంఘ్రికం
వాజీభూతవృషం సదా హృది మమాయత్తం నటేశం భజే || 7 ||
మాయాశ్రీవిలసచ్చిదంబరమహాపంచాక్షరైరంకితాన్
శ్లోకాన్ సప్త పఠంతి యేఽనుదివసం చింతామణీనామకాన్ |
తేషాం భాగ్యమనేకమాయురధికాన్ విద్వద్వరాన్ సత్సుతాన్
సర్వాభీష్టమసౌ దదాతి సహసా శ్రీమత్సభాధీశ్వరః || 8 ||


Also Read  Sri Chidambara Panchachamara Stotram pdf download – శ్రీ చిదంబర పంచచామర స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment