Sri Narasimha Mantra Raja Pada Stotram pdf download – శ్రీ నృసింహ మంత్రరాజపద స్తోత్రం

✅ Fact Checked

పార్వత్యువాచ |
మంత్రాణాం పరమం మంత్రం గుహ్యానాం గుహ్యమేవ చ |
బ్రూహి మే నారసింహస్య తత్త్వం మంత్రస్య దుర్లభం ||
శంకర ఉవాచ |
వృత్తోత్ఫుల్లవిశాలాక్షం విపక్షక్షయదీక్షితం |
నినాదత్రస్తవిశ్వాండం విష్ణుముగ్రం నమాంయహం || 1 ||
సర్వైరవధ్యతాం ప్రాప్తం సబలౌఘం దితేః సుతం |
నఖాగ్రైః శకలీచక్రే యస్తం వీరం నమాంయహం || 2 ||
పదావష్టబ్ధపాతాళం మూర్ధాఽఽవిష్టత్రివిష్టపం |
భుజప్రవిష్టాష్టదిశం మహావిష్ణుం నమాంయహం || 3 ||
జ్యోతీంష్యర్కేందునక్షత్రజ్వలనాదీన్యనుక్రమాత్ |
జ్వలంతి తేజసా యస్య తం జ్వలంతం నమాంయహం || 4 ||
సర్వేంద్రియైరపి వినా సర్వం సర్వత్ర సర్వదా |
యో జానాతి నమాంయాద్యం తమహం సర్వతోముఖం || 5 ||
నరవత్ సింహవచ్చైవ యస్య రూపం మహాత్మనః |
మహాసటం మహాదంష్ట్రం తం నృసింహం నమాంయహం || 6 ||
యన్నామస్మరణాద్భీతాః భూతవేతాళరాక్షసాః |
రోగాద్యాశ్చ ప్రణశ్యంతి భీషణం తం నమాంయహం || 7 ||
సర్వేఽపి యం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే |
శ్రియా చ భద్రయా జుష్టో యస్తం భద్రం నమాంయహం || 8 ||
సాక్షాత్ స్వకాలే సంప్రాప్తం మృత్యుం శత్రుగణాన్వితం |
భక్తానాం నాశయేద్యస్తు మృత్యుమృత్యుం నమాంయహం || 9 ||
నమస్కారాత్మకం యస్మై విధాయాత్మనివేదనం |
త్యక్తదుఃఖోఽఖిలాన్ కామానశ్నంతం తం నమాంయహం || 10 ||
దాసభూతాః స్వతః సర్వే హ్యాత్మానః పరమాత్మనః |
అతోఽహమపి తే దాసః ఇతి మత్వా నమాంయహం || 11 ||
శంకరేణాదరాత్ ప్రోక్తం పదానాం తత్త్వముత్తమం |
త్రిసంధ్యం యః పఠేత్తస్య శ్రీవిద్యాఽఽయుశ్చ వర్ధతే || 12 ||
ఇతి శ్రీశంకరకృత శ్రీ నృసింహ మంత్రరాజపద స్తోత్రం |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment