Sri Matangi Stotram 4 (Devi Shatkam) pdf download – శ్రీ మాతంగీ స్తోత్రం (దేవీ షట్కం) –4

✅ Fact Checked

అంబ శశిబింబవదనే కంబుగ్రీవే కఠోరకుచకుంభే |
అంబరసమానమధ్యే శంబరరిపువైరిదేవి మాం పాహి || 1 ||
కుందముకులాగ్రదంతాం కుంకుమపంకేన లిప్తకుచభారాం |
ఆనీలనీలదేహామంబామఖిలాండనాయకీం వందే || 2 ||
సరిగమపధనిరతాంతాం వీణాసంక్రాంతచారుహస్తాం తాం |
శాంతాం మృదులస్వాంతాం కుచభరతాంతాం నమామి శివకాంతాం || 3 ||
అవటుతటఘటితచూలీతాడితతాలీపలాశతాటంకాం |
వీణావాదనవేలాకంపితశిరసం నమామి మాతంగీం || 4 ||
వీణారసానుషంగం వికచమదామోదమాధురీభృంగం |
కరుణాపూరితరంగం కలయే మాతంగకన్యకాపాంగం || 5 ||
దయమానదీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయాం |
వామకుచనిహితవీణాం వరదాం సంగీత మాతృకాం వందే || 6 ||
స్మరేత్ ప్రథమపుష్పిణీం రుధిరబిందు నీలాంబరాం
గృహితమధుపాత్రకాం మదవిఘూర్ణనేత్రాంచలాం |
కరస్ఫురితవల్లకీం విమలశంఖతాటంకినీం
ఘనస్తనభరాలసాం గళితచేళికాం శ్యామలాం || 7 ||
సకుంకుమవిలేపనామలకచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం |
అశేషజనమోహినీమరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం || 8 ||
మాణిక్యవీణాముపలాలయంతీం
మదాలసాం మంజుళవాగ్విలాసాం |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం
మాతంగకన్యాం మనసా స్మరామి || 9 ||
ఇతి దేవీషట్కం నామ శ్రీ మాతంగీ స్తోత్రం ||


Also Read  Sri Matangi Kavacham pdf download – శ్రీ మాతంగీ కవచం (సుముఖీ కవచం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment