శ్రీకంఠతనయ శ్రీశ శ్రీకర శ్రీదళార్చిత |
శ్రీవినాయక సర్వేశ శ్రియం వాసయ మే కులే || 1 ||
గజానన గణాధీశ ద్విజరాజవిభూషిత |
భజే త్వాం సచ్చిదానంద బ్రహ్మణాం బ్రహ్మణస్పతే || 2 ||
ణషష్ఠవాచ్యనాశాయ రోగాటవికుఠారిణే |
ఘృణాపాలితలోకాయ వనానాం పతయే నమః || 3 ||
ధియం ప్రయచ్ఛతే తుభ్యమీప్సితార్థప్రదాయినే |
దీప్తభూషణభూషాయ దిశాం చ పతయే నమః || 4 ||
పంచబ్రహ్మస్వరూపాయ పంచపాతకహారిణే |
పంచతత్త్వాత్మనే తుభ్యం పశూనాం పతయే నమః || 5 ||
తటిత్కోటిప్రతీకాశతనవే విశ్వసాక్షిణే |
తపఃస్వాధ్యాయినే తుభ్యం సేనానిభ్యశ్చ వో నమః || 6 ||
యే భజంత్యక్షరం త్వాం తే ప్రాప్నువంత్యక్షరాత్మతాం |
నైకరూపాయ మహతే ముష్ణతాం పతయే నమః || 7 ||
నగజావరపుత్రాయ సురరాజార్చితాయ చ |
సుగుణాయ నమస్తుభ్యం సుమృడీకాయ మీఢుషే || 8 ||
మహాపాతకసంఘాతమహారణభయాపహ |
త్వదీయకృపయా దేవ సర్వానవ యజామహే || 9 ||
నవార్ణరత్ననిగమపాదసంపుటితాం స్తుతిం |
భక్త్యా పఠంతి యే తేషాం తుష్టో భవ గణాధిప || 10 ||
ఇతి శ్రీ మహాగణపతి నవార్ణవేదపాద స్తవః |
Sri Mahaganapathi Navarna vedapada stava pdf download – శ్రీమహాగణపతి నవార్ణ వేదపాద స్తవః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



