శ్రీకంఠప్రేమపుత్రాయ గౌరీవామాంకవాసినే |
ద్వాత్రింశద్రూపయుక్తాయ శ్రీగణేశాయ మంగళం || 1 ||
ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకధారిణే |
వల్లభాప్రాణకాంతాయ శ్రీగణేశాయ మంగళం || 2 ||
లంబోదరాయ శాంతాయ చంద్రగర్వాపహారిణే |
గజాననాయ ప్రభవే శ్రీగణేశాయ మంగళం || 3 ||
పంచహస్తాయ వంద్యాయ పాశాంకుశధరాయ చ |
శ్రీమతే గజకర్ణాయ శ్రీగణేశాయ మంగళం || 4 ||
ద్వైమాతురాయ బాలాయ హేరంబాయ మహాత్మనే |
వికటాయాఖువాహాయ శ్రీగణేశాయ మంగళం || 5 ||
పృశ్నిశృంగాయాజితాయ క్షిప్రాభీష్టార్థదాయినే |
సిద్ధిబుద్ధి ప్రమోదాయ శ్రీగణేశాయ మంగళం || 6 ||
విలంబియజ్ఞసూత్రాయ సర్వవిఘ్ననివారిణే |
దూర్వాదళసుపూజ్యాయ శ్రీగణేశాయ మంగళం || 7 ||
మహాకాయాయ భీమాయ మహాసేనాగ్రజన్మనే |
త్రిపురారివరోద్ధాత్రే శ్రీగణేశాయ మంగళం || 8 ||
సిందూరరంయవర్ణాయ నాగబద్ధోదరాయ చ |
ఆమోదాయ ప్రమోదాయ శ్రీగణేశాయ మంగళం || 9 ||
విఘ్నకర్త్రే దుర్ముఖాయ విఘ్నహర్త్రే శివాత్మనే |
సుముఖాయైకదంతాయ శ్రీగణేశాయ మంగళం || 10 ||
సమస్తగణనాథాయ విష్ణవే ధూమకేతవే |
త్ర్యక్షాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ మంగళం || 11 ||
చతుర్థీశాయ మాన్యాయ సర్వవిద్యాప్రదాయినే |
వక్రతుండాయ కుబ్జాయ శ్రీగణేశాయ మంగళం || 12 ||
తుండినే కపిలాఖ్యాయ శ్రేష్ఠాయ ఋణహారిణే |
ఉద్దండోద్దండరూపాయ శ్రీగణేశాయ మంగళం || 13 ||
కష్టహర్త్రే ద్విదేహాయ భక్తేష్టజయదాయినే |
వినాయకాయ విభవే శ్రీగణేశాయ మంగళం || 14 ||
సచ్చిదానందరూపాయ నిర్గుణాయ గుణాత్మనే |
వటవే లోకగురవే శ్రీగణేశాయ మంగళం || 15 ||
శ్రీచాముండాసుపుత్రాయ ప్రసన్నవదనాయ చ |
శ్రీరాజరాజసేవ్యాయ శ్రీగణేశాయ మంగళం || 16 ||
శ్రీచాముండాకృపాపాత్ర శ్రీకృష్ణేంద్రవినిర్మితాం |
విభూతిమాతృకారంయాం కల్యాణైశ్వర్యదాయినీం || 17 ||
శ్రీమహాగణనాథస్య శూభాం మంగళమాలికాం |
యః పఠేత్సతతం వాణీం లక్ష్మీం సిద్ధిమవాప్నుయాత్ || 18 ||
ఇతి శ్రీకృష్ణరాజేంద్రకృత శ్రీమహాగణపతి మంగళమాలికా స్తోత్రం |
Sri Maha Ganapathi Mangala Malika stotram pdf download – శ్రీ మహాగణపతి మంగళమాలికా స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



