సనత్కుమార ఉవాచ |
అథ తే కవచం దేవ్యా వక్ష్యే నవరతాత్మకం |
యేన దేవాసురనరజయీ స్యాత్సాధకః సదా || 1 ||
సర్వతః సర్వదాత్మానం లలితా పాతు సర్వగా |
కామేశీ పురతః పాతు భగమాలీ త్వనంతరం || 2 ||
దిశం పాతు తథా దక్షపార్శ్వం మే పాతు సర్వదా |
నిత్యక్లిన్నాథ భేరుండా దిశం మే పాతు కౌణపీం || 3 ||
తథైవ పశ్చిమం భాగం రక్షతాద్వహ్నివాసినీ |
మహావజ్రేశ్వరీ నిత్యా వాయవ్యే మాం సదావతు || 4 ||
వామపార్శ్వం సదా పాతు ఇతీమేలరితా తతః |
మాహేశ్వరీ దిశం పాతు త్వరితం సిద్ధిదాయినీ || 5 ||
పాతు మామూర్ధ్వతః శశ్వద్దేవతా కులసుందరీ |
అధో నీలపతాకాఖ్యా విజయా సర్వతశ్చ మాం || 6 ||
కరోతు మే మంగళాని సర్వదా సర్వమంగళా |
దేహేంద్రియమనఃప్రాణాంజ్వాలామాలినివిగ్రహా || 7 ||
పాలయత్వనిశం చిత్తా చిత్తం మే సర్వదావతు |
కామాత్క్రోధాత్తథా లోభాన్మోహాన్మానాన్మదాదపి || 8 ||
పాపాన్మాం సర్వతః శోకాత్సంక్షయాత్సర్వతః సదా |
అసత్యాత్క్రూరచింతాతో హింసాతశ్చౌరతస్తథా |
స్తైమిత్యాచ్చ సదా పాతు ప్రేరయంత్యః శుభం ప్రతి || 9 ||
నిత్యాః షోడశ మాం పాతు గజారూఢాః స్వశక్తిభిః |
తథా హయసమారూఢాః పాతు మాం సర్వతః సదా || 10 ||
సింహారూఢాస్తథా పాతు పాతు ఋక్షగతా అపి |
రథారూఢాశ్చ మాం పాతు సర్వతః సర్వదా రణే || 11 ||
తార్క్ష్యారూఢాశ్చ మాం పాతు తథా వ్యోమగతాశ్చ తాః |
భూతగాః సర్వగాః పాతు పాతు దేవ్యశ్చ సర్వదా || 12 ||
భూతప్రేతపిశాచాశ్చ పరకృత్యాదికాన్ గదాన్ |
ద్రావయంతు స్వశక్తీనాం భూషణైరాయుధైర్మమ || 13 ||
గజాశ్వద్వీపిపంచాస్యతార్క్ష్యారూఢాఖిలాయుధాః |
అసంఖ్యాః శక్తయో దేవ్యః పాతు మాం సర్వతః సదా || 14 ||
సాయం ప్రాతర్జపన్నిత్యాకవచం సర్వరక్షకం |
కదాచిన్నాశుభం పశ్యేత్సర్వదానందమాస్థితః || 15 ||
ఇత్యేతత్కవచం ప్రోక్తం లలితాయాః శుభావహం |
యస్య సంధారణాన్మర్త్యో నిర్భయో విజయీ సుఖీ || 16 ||
ఇతి శ్రీబృహన్నారదీయపురాణే పూర్వభాగే తృతీయపాదే
బృహదుపాఖ్యానే ఏకోననవతితమోఽధ్యాయే శ్రీ లలితా కవచం |
Sri Lalitha Kavacham pdf download – శ్రీ లలితా కవచం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



