Sri Lalitha Arya Kavacham pdf download – శ్రీ లలితార్యా కవచ స్తోత్రం

✅ Fact Checked

అగస్త్య ఉవాచ |
హయగ్రీవ మహాప్రాజ్ఞ మమ జ్ఞానప్రదాయక |
లలితా కవచం బ్రూహి కరుణామయి చేత్తవ || 1 ||
హయగ్రీవ ఉవాచ |
నిదానం శ్రేయసామేతల్లలితావర్మసంజ్ఞితం |
పఠతాం సర్వసిద్ధిస్స్యాత్తదిదం భక్తితశ్శృణు || 2 ||
లలితా పాతు శిరో మే లలాటమంబా మధుమతీరూపా |
భ్రూయుగ్మం చ భవానీ పుష్పశరా పాతు లోచనద్వంద్వం || 3 ||
పాయాన్నాసాం బాలా సుభగా దంతాంశ్చ సుందరీ జిహ్వాం |
అధరోష్ఠమాదిశక్తిశ్చక్రేశీ పాతు మే సదా చుబుకం || 4 ||
కామేశ్వర్యవతు కర్ణౌ కామాక్షీ పాతు మే గండయోర్యుగ్మం |
శృంగారనాయికాఖ్యా వక్త్రం సింహాసనేశ్వర్యవతు గళం || 5 ||
స్కందప్రసూశ్చ పాతు స్కంధౌ బాహూ చ పాటలాంగీ మే |
పాణీ చ పద్మనిలయా పాయాదనిశం నఖావళిం విజయా || 6 ||
కోదండినీ చ వక్షః కుక్షిం పాయాత్కులాచలాత్తభవా |
కల్యాణీత్వవతు లగ్నం కటిం చ పాయాత్కలాధరశిఖండా || 7 ||
ఊరుద్వయం చ పాయాదుమా మృడానీ చ జానునీ రక్షేత్ |
జంఘే చ షోడశీ మే పాయాత్పాదౌ చ పాశసృణిహస్తా || 8 ||
ప్రాతః పాతు పరా మాం మధ్యాహ్నే పాతు మాం మణిగృహాంతస్థా |
శర్వాణ్యవతు చ సాయం పాయాద్రాత్రౌ చ భైరవీ సతతం || 9 ||
భార్యాం రక్షతు గౌరీ పాయాత్పుత్రాంశ్చ బిందుగ్రహపీఠా |
శ్రీవిద్యా చ యశో మే శీలం చావ్యాచ్చిరం మహారాజ్ఞీ || 10 ||
పవనమయి పావకమయి క్షోణీమయి వ్యోమమయి కృపీటమయి |
శ్రీమయి శశిమయి రవిమయి సమయమయి ప్రాణమయి శివమయీత్యాది || 11 ||
కాలీ కపాలినీ శూలినీ భైరవీ మాతంగీ పంచమీ త్రిపురే |
వాగ్దేవీ వింధ్యవాసినీ బాలే భువనేశి పాలయ చిరం మాం || 12 ||
అభినవసిందూరాభామంబ త్వాం చింతయంతి యే హృదయే |
ఉపరి నిపతంతి తేషాముత్పలనయనా కటాక్షకల్లోలాః || 13 ||
వర్గాష్టపంక్తికాభిర్వశినీ ముఖాభిరధికృతాం భవతీం |
చింతయతాం పీతవర్ణాం పాపోనిర్యాత్య యత్నతో వదనాత్ || 14 ||
కనకలతావద్గౌరీం కర్ణ వ్యాలోల కుండల ద్వితయాం |
ప్రహసితముఖీం చ భవతీం ధ్యాయంతోయే భవంతి మూర్ధన్యాః || 15 ||
శీర్షాంభోరుహమధ్యే శీతలపీయూషవర్షిణీం భవతీం |
అనుదినమనుచింతయతామాయుష్యం భవతి పుష్కలమవన్యాం || 16 ||
మధురస్మితాం మదారుణనయనాం మాతంగకుంభవక్షోజాం |
చంద్రావతంసినీం త్వాం సతతం పశ్యంతి సుకృతినః కేచిత్ || 17 ||
లలితాయాః స్తవరత్నం లలితపదాభిః ప్రణీతమార్యాభిః |
అనుదినమనుచింతయతాం ఫలానివక్తుం ప్రగల్భతే న శివః || 18 ||
పూజా హోమస్తర్పణం స్యాన్మంత్రశక్తిప్రభావతః |
పుష్పాజ్య తోయాభావేపి జపమాత్రేణ సిద్ధ్యతి || 19 ||
ఇతి శ్రీలలితార్యాకవచస్తోత్రరత్నం |

Also Read  Sri Kamakshi stotram pdf download – శ్రీ కామాక్షీ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment