వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం |
సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం || 1 ||
రాధేశం రాధికాప్రాణవల్లభం వల్లవీసుతం |
రాధాసేవితపాదాబ్జం రాధావక్షఃస్థలస్థితం || 2 ||
రాధానుగం రాధికేష్టం రాధాపహృతమానసం |
రాధాధారం భవాధారం సర్వాధారం నమామి తం || 3 ||
రాధాహృత్పద్మమధ్యే చ వసంతం సతతం శుభం |
రాధాసహచరం శశ్వద్రాధాజ్ఞాపరిపాలకం || 4 ||
ధ్యాయంతే యోగినో యోగాన్ సిద్ధాః సిద్ధేశ్వరాశ్చ యం |
తం ధ్యాయేత్ సతతం శుద్ధం భగవంతం సనాతనం || 5 ||
సేవంతే సతతం సంతోఽశేషబ్రహ్మేశసంజ్ఞికాః |
సేవంతే నిర్గుణం బ్రహ్మ భగవంతం సనాతనం || 6 ||
నిర్లిప్తం చ నిరీహం చ పరమాత్మానమీశ్వరం |
నిత్యం సత్యం చ పరమం భగవంతం సనాతనం || 7 ||
యం సృష్టేరాదిభూతం చ సర్వబీజం పరాత్పరం |
యోగినస్తం ప్రపద్యంతే భగవంతం సనాతనం || 8 ||
బీజం నానావతారాణాం సర్వకారణకారణం |
వేదవేద్యం వేదబీజం వేదకారణకారణం || 9 ||
యోగినస్తం ప్రపద్యంతే భగవంతం సనాతనం |
ఇత్యేవముక్త్వా గంధర్వః పపాత ధరణీతలే || 10 ||
నమామ దండవద్భూమౌ దేవదేవం పరాత్పరం |
ఇతి తేన కృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతః శుచిః || 11 ||
ఇహైవ జీవన్ముక్తశ్చ పరం యాతి పరాం గతిం |
హరిభక్తిం హరేర్దాస్యం గోలోకే చ నిరామయః || 12 ||
పార్షదప్రవరత్వం చ లభతే నాఽత్ర సంశయః || 13 ||
Sri Krishna Stotram (Narada rachitam) pdf download – శ్రీ కృష్ణ స్తోత్రం (నారద రచితం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



