Sri Krishna Sharanashtakam 2 pdf download – శ్రీ కృష్ణ శరణాష్టకం 2

✅ Fact Checked

స్వామినీచింతయా చిత్తఖేదఖిన్న ముఖాంబుజః |
నిమీలన్నేత్రయుగళః శ్రీకృష్ణశ్శరణం మమ || 1 ||
మనోజభావభరితో భావయన్మనసా రతిం |
మీలనవ్యాకులమనాః శ్రీకృష్ణశ్శరణం మమ || 2 ||
నిశ్శ్వాసశుష్యద్వదనో మధురాధరపల్లవః |
మురళీనాదనిరతః శ్రీకృష్ణశ్శరణం మమ || 3 ||
నికుంజమందిరాంతస్థ-స్సుమపల్లవతల్పకృత్ |
ప్రతీక్షమాణస్స్వప్రాప్తిం శ్రీకృష్ణశ్శరణం మమ || 4 ||
వియోగభావవిహస-ద్వదనాంబుజసుందరః |
ఆకర్ణయన్నళిరుతం శ్రీకృష్ణశ్శరణం మమ || 5 ||
ముంచన్నశ్రూణి విలుఠన్ గాయన్మత్త ఇవ క్వచిత్ |
నృత్యన్ రసాసక్తమనాః శ్రీకృష్ణశ్శరణం మమ || 6 ||
శయాన ఏకతస్తల్పే స్వప్నసంబంధసిద్ధయే |
ప్రబోధపశ్చాత్తప్తో యః శ్రీకృష్ణశ్శరణం మమ || 7 ||
రసాత్మరసరీతిజ్ఞో రసలీలాపరాయణః |
రసాత్మగోపీరసికః శ్రీకృష్ణశ్శరణం మమ || 8 ||
ఇతి శ్రీహతిరాయాచార్యవిరచితం శ్రీకృష్ణశరణాష్టకం |


Also Read  Sri Krishna Ashtakam 4 (Bhaje Vrajaika Mandanam) pdf download – శ్రీ కృష్ణాష్టకం 4
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment