Sri Karthikeya Stotram pdf download – శ్రీ కార్తికేయ స్తోత్రం

✅ Fact Checked

కార్తికేయ కరుణామృతరాశే
కార్తికే యతహృదా తవ పూజా |
పూర్తయే భవతి వాంఛితపంక్తేః
కీర్తయే చ రచితా మనుజేన || 1 ||
అత్యంతపాపకర్మా
మత్తుల్యో నాస్తి భూతలే గుహ భో |
పూరయసి యది మదిష్టం
చిత్రం లోకస్య జాయతే భూరి || 2 ||
కారాగృహస్థితం య-
-శ్చక్రే లోకేశమపి విధాతారం |
తమనుల్లంఘితశాసన-
-మనిశం ప్రణమామి షణ్ముఖం మోదాత్ || 3 ||
నాహం మంత్రజపం తే
సేవాం సపర్యాం వా |
నైసర్గిక్యా కృపయా
మదభీష్టం పూరయాశు తద్గుహ భో || 4 ||
నిఖిలానపి మమ మంతూ-
-న్సహసే నైవాత్ర సంశయః కశ్చిత్ |
యస్మాత్సహమానసుత-
-స్త్వమసి కృపావారిధే షడాస్య విభో || 5 ||
యది మద్వాచ్ఛితదానే
శక్తిర్నాస్తీతి షణ్ముఖ బ్రూషే |
తదనృతమేవ స్యాత్తే
వాక్యం శక్తిం దధాసి యత్పాణౌ || 6 ||
మయూరస్య పత్రే ప్రలంబం పదాబ్జం
దధానం కకుద్యేవ తస్యాపరం చ |
సురేంద్రస్య పుత్ర్యా చ వల్ల్యా చ పార్శ్వ-
-ద్వయం భాసయంతం షడాస్యం భజేఽహం || 7 ||
వివేకం విరక్తిం శమాదేశ్చ షట్కం
ముముక్షాం చ దత్త్వా షడాస్యాశు మహ్యం |
విచారే చ బుద్ధిం దృఢాం దేహి వల్లీ-
-సురేంద్రాత్మజాశ్లిష్టవర్ష్మన్నమస్తే || 8 ||
సురేశానపుత్రీపులిందేశకన్యా-
-సమాశ్లిష్టపార్శ్వం కృపావారిరాశిం |
మయూరాచలాగ్రే సదా వాసశీలం
సదానందదం నౌమి షడ్వక్త్రమీశం || 9 ||
స్వభక్తైర్మహాభక్తితః పక్వదేహా-
-న్సమానీయ దూరాత్పురా స్థాపితాన్యః |
క్షణాత్కుక్కుటాదీన్పునః ప్రాణయుక్తా-
-న్కరోతి స్మ తం భావయేఽహం షడాస్యం || 10 ||
రవజితపరపుష్టరవ
స్వరధిపపుత్రీమనోఽబ్జశిశుభానో |
పురతో భవ మమ శీఘ్రం
పురహరమోదాబ్ధిపూర్ణిమాచంద్ర || 11 ||
శతమఖముఖసురపూజిత
నతమతిదానప్రచండపదసేవ |
శ్రితజనదుఃఖవిభేద-
-వ్రతధృతకంకణ నమోఽస్తు గుహ తుభ్యం || 12 ||
వృష్టిం ప్రయచ్ఛ షణ్ముఖ
మయ్యపి పాపే కృపాం విధాయాశు |
సుకృతిషు కరుణాకరణే
కా వా శ్లాఘా భవేత్తవ భో || 13 ||
మహీజలాద్యష్టతనోః పురాణాం
హరస్య పుత్ర ప్రణతార్తిహారిన్ |
ప్రపన్నతాపస్య నివారణాయ
ప్రయచ్ఛ వృష్టిం గుహ షణ్ముఖాశు || 14 ||
పాదాబ్జనంరాఖిలదేవతాలే
సుదామసంభూషితకంబుకంఠ |
సౌదామనీకోటినిభాంగకాంతే
ప్రయచ్ఛ వృష్టిం గుహ షణ్ముఖాశు || 15 ||
శిఖిస్థితాభ్యాం రమణీమణిభ్యాం
పార్శ్వస్థితాభ్యాం పరిసేవ్యమానం |
స్వయం శిఖిస్థం కరుణాసముద్రం
సదా షడాస్యం హృది భావయేఽహం || 16 ||
భూయాద్భూత్యై మహత్యై భవతనుజననశ్చూర్ణితక్రౌంచశైలో
లీలాసృష్టాండకోటిః కమలభవముఖస్తూయమానాత్మకీర్తిః |
వల్లీదేవేంద్రపుత్రీహృదయసరసిజప్రాతరాదిత్యపుంజః
కారుణ్యాపారవారాంనిధిరగతనయామోదవారాశిచంద్రః || 17 ||
ఇతి శ్రీశృంగేరిజగద్గురు శ్రీసచ్చిదానంద శివాభినవనృసింహభారతీ స్వామిభిః విరచితం శ్రీ కార్తికేయ స్తోత్రం |

Also Read  Jaya Skanda Stotram pdf download – జయ స్కంద స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment