విమలనిజపదాబ్జం వేదవేదాంతవేద్యం
మమ కులగురునాథం వాద్యగానప్రమోదం |
రమణసుగుణజాలం రంగరాడ్భాగినేయం
కమలజనుతపాదం కార్తికేయం నమామి || 1 ||
శివశరవణజాతం శైవయోగప్రభావం
భవహితగురునాథం భక్తబృందప్రమోదం |
నవరసమృదుపాదం నాథ హ్రీంకారరూపం
కవనమధురసారం కార్తికేయం భజామి || 2 ||
పాకారాతిసుతాముఖాబ్జమధుపం బాలేందుమౌళీశ్వరం
లోకానుగ్రహకారణం శివసుతం లోకేశతత్త్వప్రదం |
రాకాచంద్రసమానచారువదనం రంభోరువల్లీశ్వరం
హ్రీంకారప్రణవస్వరూపలహరీం శ్రీకార్తికేయం భజే || 3 ||
మహాదేవాజ్జాతం శరవణభవం మంత్రశరభం
మహత్తత్త్వానందం పరమలహరీ మంత్రమధురం |
మహాదేవాతీతం సురగణయుతం మంత్రవరదం
గుహం వల్లీనాథం మమ హృది భజే గృధ్రగిరిశం || 4 ||
నిత్యాకారం నిఖిలవరదం నిర్మలం బ్రహ్మతత్త్వం
నిత్యం దేవైర్వినుతచరణం నిర్వికల్పాదియోగం |
నిత్యానందం నిగమవిదితం నిర్గుణం దేవదేవం
నిత్యం వందే మమ గురువరం నిర్మమం కార్తికేయం || 5 ||
పంచకం కార్తికేయస్య యః పఠేచ్ఛృణుయాదపి |
కార్తికేయ ప్రసాదాత్స సర్వాభీష్టమవాప్నుయాత్ || 6 ||
Sri Karthikeya Panchakam pdf download – శ్రీ కార్తికేయ పంచకం