Sri Harihara Putra Ashtakam pdf download – శ్రీ హరిహరపుత్రాష్టకం

✅ Fact Checked

హరికలభతురంగతుంగవాహనం
హరిమణిమోహనహారచారుదేహం |
హరిదధీపనతం గిరీంద్రగేహం
హరిహరపుత్రముదారమాశ్రయామి || 1 ||
నిరుపమ పరమాత్మనిత్యబోధం
గురువరమద్భుతమాదిభూతనాథం |
సురుచిరతరదివ్యనృత్తగీతం
హరిహరపుత్రముదారమాశ్రయామి || 2 ||
అగణితఫలదానలోలశీలం
నగనిలయం నిగమాగమాదిమూలం |
అఖిలభువనపాలకం విశాలం
హరిహరపుత్రముదారమాశ్రయామి || 3 ||
ఘనరసకలభాభిరంయగాత్రం
కనకకరోజ్వల కమనీయవేత్రం |
అనఘసనకతాపసైకమిత్రం
హరిహరపుత్రముదారమాశ్రయామి || 4 ||
సుకృతసుమనసాం సతాం శరణ్యం
సకృదుపసేవకసాధులోకవర్ణ్యం |
సకలభువనపాలకం వరేణ్యం
హరిహరపుత్రముదారమాశ్రయామి || 5 ||
విజయకర విభూతివేత్రహస్తం
విజయకరం వివిధాయుధ ప్రశస్తం |
విజిత మనసిజం చరాచరస్థం
హరిహరపుత్రముదారమాశ్రయేఽహం || 6 ||
సకలవిషయమహారుజాపహారం
జగదుదయస్థితినాశహేతుభూతం |
అగనగమృగయామహావినోదం
హరిహరపుత్రముదారమాశ్రయేఽహం || 7 ||
త్రిభువనశరణం దయాపయోధిం
ప్రభుమమరాభరణం రిపుప్రమాథిం |
అభయవరకరోజ్జ్వలత్సమాధిం
హరిహరపుత్రముదారమాశ్రయేఽహం || 8 ||
జయ జయ మణికంఠ వేత్రదండ
జయ కరుణాకర పూర్ణచంద్రతుండ |
జయ జయ జగదీశ శాసితాండ
జయ రిపుఖండవఖండ చారుఖండ || 9 ||


Also Read  Ayyappa Paddhenimidhi Metla Paata (Onnam Thiruppadi) pdf download – పద్ధెనిమిది మెట్ల స్తుతి (తమిళం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment