పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ సంకల్పిత మనోవాంఛాఫల సిద్ధ్యర్థం ఇష్టకాంయార్థ సిద్ధ్యర్థం శ్రీమదాంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే ||
ధ్యానం –
అతులితబలధామం స్వర్ణశైలాభదేహం
దనుజవనకృశానుం జ్ఞానినామగ్రగణ్యం |
సకలగుణనిధానం వానరాణామధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి ||
గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసం |
రామాయణమహామాలారత్నం వందేఽనిలాత్మజం ||
ఓం శ్రీ హనుమతే నమః ధ్యాయామి ||
ఆవాహనం –
రామచంద్రపదాంభోజయుగళ స్థిరమాసనం |
ఆవాహయామి వరదం హనూమంతమభీష్టదం ||
ఓం శ్రీ హనుమతే నమః ఆవాహయామి |
ఆసనం –
నవరత్ననిబద్ధాశ్రం చతురశ్రం సుశోభనం |
సౌవర్ణమాసనం తుభ్యం దాస్యామి కపినాయక ||
ఓం శ్రీ హనుమతే నమః సింహాసనం సమర్పయామి |
పాద్యం –
సువర్ణకలశానీతం గంగాది సలిలైర్యుతం |
పాదయోః పాద్యమనఘం ప్రతిగృహ్య ప్రసీద మే ||
ఓం శ్రీ హనుమతే నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
లక్ష్మణప్రాణసంరక్ష సీతాశోకవినాశన |
గృహాణార్ఘ్యం మయా దత్తం అంజనాప్రియనందన ||
ఓం శ్రీ హనుమతే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం –
వాలాగ్రసేతుబంధాయ శతాననవధాయ చ |
తుభ్యమాచమనం దత్తం ప్రతిగృహ్ణీష్వ మారుతే ||
ఓం శ్రీ హనుమతే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
మధుపర్కం –
అర్జునధ్వజసంవాస దశాననమదాపహ |
మధుపర్కం ప్రదాస్యామి హనుమన్ ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ హనుమతే నమః మధుపర్కం సమర్పయామి |
స్నానం –
గంగాదిసర్వతీర్థేభ్యః సమానీతైర్నవోదకైః |
భవంతం స్నపయిష్యామి కపినాయక గృహ్యతాం ||
ఓం శ్రీ హనుమతే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం –
పీతాంబరమిదం తుభ్యం తప్తహాటకసన్నిభం |
దాస్యామి వానరశ్రేష్ఠ సంగృహాణ నమోఽస్తు తే ||
ఉత్తరీయం తు దాస్యామి సంసారోత్తారకారణ |
గృహాణ చ మయా ప్రీత్యా దత్తం ధత్స్వ యథావిధి ||
ఓం శ్రీ హనుమతే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం –
నవభిస్తంతుభిర్యుక్తం త్రిగుణం దేవతామయం |
ఉపవీతం చోత్తరీయం గృహాణ రామకింకర ||
ఓం శ్రీ హనుమతే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
గంధం –
కస్తూరీకుంకుమామిశ్రం కర్పూరాగరువాసితం |
శ్రీచందనం తు దాస్యామి గృహ్యతాం హనుమత్ప్రభో ||
ఓం శ్రీ హనుమతే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి |
ఆభరణం –
భూషణాని మహార్హాణి కిరీటప్రముఖాన్యహం |
తుభ్యం దాస్యామి సర్వేశ గృహాణ కపినాయక |
ఓం శ్రీ హనుమతే నమః సర్వాభరణాని సమర్పయామి |
అక్షతాన్ –
శాలీయానక్షతాన్ రంయాన్ పద్మరాగసమప్రభాన్ |
అఖండాన్ ఖండితధ్వాంత స్వీకురుష్వ దయానిధే ||
ఓం శ్రీ హనుమతే నమః అక్షతాన్ సమర్పయామి ||
పుష్పాణి –
సుగంధీని సురూపాణి వన్యాని వివిధాని చ |
చంపకాదీని పుష్పాణి కమలాన్యుత్పలాని చ ||
తులసీదళ బిల్వాని మనసా కల్పితాని చ |
గృహాణ హనుమద్దేవ ప్రణతోఽస్మి పదాంబుజే ||
ఓం శ్రీ హనుమతే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |
అథ అంగపూజా –
ఓం మారుతయే నమః – పాదౌ పూజయామి |
ఓం సుగ్రీవసఖాయ నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం అంగదమిత్రాయ నమః – జంఘే పూజయామి |
ఓం రామదాసాయ నమః – ఊరూ పూజయామి |
ఓం అక్షఘ్నాయ నమః – కటిం పూజయామి |
ఓం లంకాదహనాయ నమః – వాలం పూజయామి |
ఓం సంజీవననగాహర్త్రే నమః – స్కంధౌ పూజయామి |
ఓం సౌమిత్రిప్రాణదాత్రే నమః – వక్షఃస్థలం పూజయామి |
ఓం కుంఠితదశకంఠాయ నమః – కంఠం పూజయామి |
ఓం రామాభిషేకకారిణే నమః – హస్తౌ పూజయామి |
ఓం మంత్రరచితరామాయణాయ నమః – వక్త్రం పూజయామి |
ఓం ప్రసన్నవదనాయ నమః – వదనం పూజయామి |
ఓం పింగళనేత్రాయ నమః – నేత్రౌ పూజయామి |
ఓం శ్రుతిపరాయణాయ నమః – శ్రోత్రే పూజయామి |
ఓం ఊర్ధ్వపుండ్రధారిణే నమః – లలాటం పూజయామి |
ఓం మణికంఠమాలికాయ నమః – శిరః పూజయామి |
ఓం సర్వాభీష్టప్రదాయ నమః – సర్వాణ్యంగని పూజయామి |
ధూపం –
దివ్యం సగుగ్గులం రంయం దశాంగేన సమన్వితం |
గృహాణ మారుతే ధూపం సుప్రియం ఘ్రాణతత్పరం |
ఓం శ్రీ హనుమతే నమః ధూపం ఆఘ్రాపయామి |
దీపం –
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా |
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం ||
సుప్రకాశో మహాదీపః సర్వతస్తిమిరాపహః |
సబాహ్యాభ్యంతరం జ్యోతిర్దీపోఽయం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ హనుమతే నమః దీపం దర్శయామి |
నైవేద్యం –
మణిపాత్ర సహస్రాఢ్యం దివ్యాన్నం ఘృతపాయసం
ఆపూపలడ్డూకోపేతం మధురాంరఫలైర్యుతం |
హింగూ జీరక సంయుక్తం షడ్రసోపేతముత్తమం
నైవేద్యమర్పయాంయద్య గృహాణేదం కపీశ్వర ||
ఓం శ్రీ హనుమతే నమః …… నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |
తాంబూలం –
నాగవల్లీదళోపేతం క్రముకైర్మధురైర్యుతం |
తాంబూలమర్పయాంయద్య కర్పూరాది సువాసితం ||
ఓం శ్రీ హనుమతే నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం –
ఆరార్తికం తమోహారి శతసూర్య సమప్రభం |
అర్పయామి తవ ప్రీత్యై అంధకార నిషూదనం ||
ఓం శ్రీ హనుమతే నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |
మంత్రపుష్పం –
ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ||
ఓం శ్రీ హనుమతే నమః మంత్రపుష్పం సమర్పయామి |
ఆత్మప్రదక్షిణ-
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష కపీశ్వర |
ఓం శ్రీ హనుమతే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
సర్వోపచారాః –
ఓం శ్రీ హనుమతే నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ హనుమతే నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ హనుమతే నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ హనుమతే నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ హనుమతే నమః ఆందోళికానారోహయామి |
ఓం శ్రీ హనుమతే నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ హనుమతే నమః గజానారోహయామి |
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |
ప్రార్థనా –
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం |
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి || 1 ||
ఆంజనేయమతిపాటలాననం
కాంచనాద్రికమనీయవిగ్రహం |
పారిజాతతరుమూలవాసినం
భావయామి పవమాననందనం || 2 ||
మర్కటేశ మహోత్సాహ సర్వసిద్ధిప్రదాయక |
శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో || 3 ||
క్షమా ప్రార్థనా –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ కపినాయక |
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం |
పూజావిధిం న జానామి క్షమస్వ వానరోత్తమ |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కపీశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే |
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీమదాంజనేయ స్వామి సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||
తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం |
సమస్త పాపక్షయకరం శ్రీఆంజనేయ పాదోదకం పావనం శుభం ||
శ్రీ ఆంజనేయాయ నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |
Sri Anjaneya (Hanuman) Shodasopachara Puja pdf download – శ్రీ ఆంజనేయ షోడశోపచార పూజ