శ్రీవేంకటాచలవిభోపరావతార
గోవిందరాజ గురుగోపకులావతార |
శ్రీపూరధీశ్వర జయాదిమ దేవదేవ
నాథ ప్రసీద నత కల్పతరో నమస్తే || 1 ||
లీలావిభూతిజనతాపరిరక్షణార్థం
దివ్యప్రబోధశుకయోగిసమప్రభావ |
స్వామిన్ భవత్పదసరోరుహసాత్కృతం తం
యోగీశ్వరం శఠరిపుం కృపయా ప్రదేహి || 2 ||
శ్రీభూమినాయకదయాకరదివ్యమూర్తే
దేవాధిదేవజగదేక శరణ్య విష్ణో |
గోపాంగనాకుచసరోరుహభృంగరాజ
గోవిందరాజ విజయీ భవ కోమలాంగ || 3 ||
దేవాధిదేవ ఫణిరాజ విహంగరాజ
రాజత్కిరీట మణిరాజివిరాజితాంఘ్రే |
రాజాధిరాజ యదురాజకులాధిరాజ
గోవిందరాజ విజయీ భవ గోపచంద్ర || 4 ||
కాసారయోగి పరమాద్భుత భక్తిబద్ధ
వాఙ్మాల్యభూషి తమహోత్పలరంయపాద |
గోపాధినాథ వసుదేవకుమార కృష్ణ
గోవిందరాజ విజయీ భవ గోకులేంద్ర || 5 ||
శ్రీభూతయోగి పరికల్పిత దివ్యమాన
జ్ఞానప్రదీపపరిదృష్ట గుణామృతాబ్ధే |
గోగోపజాలపరిరక్షణబద్ధదీక్ష
గోవిందరాజ విజయీ భవ గోపవంద్య || 6 ||
మాన్యానుభావ మహదాహ్వయయోగిదృష్ట
శ్రీశంఖచక్ర కమలాసహితామలాంగ |
గోపీజనప్రియచరిత్రవిచిత్రవేష
గోవిందరాజ విజయీ భవ గోపనాథ || 7 ||
శ్రీమత్వదీయపదపంకజ భక్తినిష్ఠ
శ్రీభక్తిసార మునినిశ్చితముఖ్యతత్త్వ |
గోపీజనార్తిహర గోపజనాంతరంగ
గోవిందరాజ విజయీ భవ గోపరత్న || 8 ||
శ్రీమత్పరాంకుశమునీంద్ర సహస్రగాథా
సంస్తూయమాన చరణాంబుజ సర్వశేషిన్ |
గోపాలవంశతిలకాచ్యుత పద్మనాభ
గోవిందరాజ విజయీ భవ గోపవేష || 9 ||
శేషాచలే మహతి పాదపపక్షిజన్మ
త్వద్భక్తితః స్పృహయతాకులశేఖరేణ |
రాజ్ఞా పునఃపునరుపాసిత పాదపద్మ
గోవిందరాజ విజయీ భవ గోరసజ్ఞ || 10 ||
శ్రీవిష్ణుచిత్తకృతమంగళ దివ్యసూక్తే
తన్మానసాంబురుహకల్పిత నిత్యవాస |
గోపాలబాలయువతీవిటసార్వభౌమ
గోవిందరాజ విజయీ భవ గోవృషేంద్ర || 11 ||
శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీ
గోపాలకాంత వినివేశితమాల్యలోల |
గోపాంగనాకుచకులాచలమధ్యసుప్త
గోవిందరాజ విజయీ భవ గోధనాఢ్య || 12 ||
భక్తాంఘ్రిరేణుమునినా పరమం తదీయ
శేషత్వ మాశ్రితవతా విమలేన నిత్యం |
ప్రాబోధికస్తుతికృతా హ్యవబోధిత
శ్రీగోవిందరాజ విజయీ భవ గోపబంధో || 13 ||
శ్రీపాణినామకమహాముని గీయమాన
దివ్యానుభావదయమాన దృగంచలాఢ్య |
సర్వాత్మరక్షణవిచక్షణ చక్రపాణే
గోవిందరాజ విజయీ భవ గోపికేంద్ర || 14 ||
భక్తోత్తమాయ పరకాలమునీంద్రనాంనే
విశ్రాణితాతుల మహాధన మూలమంత్ర |
పూర్ణానుకంపపురుషోత్తమ పుష్కరాక్ష
గోవిందరాజ విజయీ భవ గోసనాథ || 15 ||
సత్త్వోత్తరే చరమపర్వణి సక్తచిత్తే
శాంతే సదా మధురపూర్వకవాఙ్మునీంద్రే |
నాథప్రసన్నహృదయాంబుజనందసూనో
గోవిందరాజ విజయీ భవ కుందదంత || 16 ||
భక్తప్రపన్నకులనాయకభాష్యకార
సంకల్పకల్పతరు దివ్యఫలామలాత్మన్ |
శ్రీశేషశైలకటకాశ్రిత శేషశాయిన్
గోవిందరాజ విజయీ భవ విశ్వమూర్తే || 17 ||
దేవ ప్రసీద కరుణాకర భక్తవర్గే
సేనాపతి ప్రణిహితాఖిలలోకభార |
శ్రీవాసదివ్యనగరాధిపరాజరాజ
గోవిందరాజ విజయీ భవ వేదవేద్య || 18 ||
శ్రీమచ్ఛఠారి కరుణాశ్రితదేవగాన
పారజ్ఞనాథమునిసన్నుత పుణ్యకీర్తే |
గోబ్రాహ్మణప్రియగురో శ్రితపారిజాత
గోవిందరాజ జగతాం కురు మంగళాని || 19 ||
Sri Govindaraja Stotram pdf download – శ్రీ గోవిందరాజ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



