Sri Govardhana Ashtakam pdf download – శ్రీ గోవర్ధనాష్టకం

గుణాతీతం పరంబ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరం |
గోకులానందదాతారం వందే గోవర్ధనం గిరిం || 1 ||
గోలోకాధిపతిం కృష్ణ విగ్రహం పరమేశ్వరం |
చతుష్పదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిం || 2 ||
నానాజన్మకృతం పాపం దహేత్ తూలం హుతాశనః |
కృష్ణభక్తిప్రదం శశ్వద్వందే గోవర్ధనం గిరిం || 3 ||
సదానందం సదావంద్యం సదా సర్వార్థసాధనం |
సాక్షిణం సకలాధారం వందే గోవర్ధనం గిరిం || 4 ||
సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం కృతేక్షణం |
ధ్యాయంతం కృష్ణ కృష్ణేతి వందే గోవర్ధనం గిరిం || 5 ||
విశ్వరూపం ప్రజాధీశం వల్లవీవల్లభప్రియం |
విహ్వలప్రియమాత్మానం వందే గోవర్ధనం గిరిం || 6 ||
ఆనందకృత్సురాశీశకృతసంభారభోజనం |
మహేంద్రమదహంతారం వందే గోవర్ధనం గిరిం || 7 ||
కృష్ణలీలారసావిష్టం కృష్ణాత్మానం కృపాకరం |
కృష్ణానందప్రదం సాక్షాద్వందే గోవర్ధనం గిరిం || 8 ||
గోవర్ధనాష్టకమిదం యః పఠేద్భక్తిసంయుతః |
తన్నేత్రగోచరో యాతి కృష్ణో గోవర్ధనేశ్వరః || 9 ||
ఇదం శ్రీమద్ఘనశ్యామనందనస్య మహాత్మనః |
జ్ఞానినో జ్ఞానిరామస్య కృతిర్విజయతేతరాం || 10 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment