Sri Ganesha Bhujanga Stuti pdf download – శ్రీ గణేశ భుజంగ స్తుతిః

శ్రియః కార్యసిద్ధేర్ధియః సత్సుఖర్ధేః
పతిం సజ్జనానాం గతిం దేవతానాం |
నియంతారమంతః స్వయం భాసమానం
భజే విఘ్నరాజం భవానీతనూజం || 1 ||
గణానామధీశం గుణానాం సదీశం
కరీంద్రాననం కృత్తకందర్పమానం |
చతుర్బాహుయుక్తం చిదానందసక్తం
భజే విఘ్నరాజం భవానీతనూజం || 2 ||
జగత్ప్రాణవీర్యం జనత్రాణశౌర్యం
సురాభీష్టకార్యం సదాఽక్షోభ్య ధైర్యం |
గుణిశ్లాఘ్యచర్యం గణాధీశవర్యం
భజే విఘ్నరాజం భవానీతనూజం || 3 ||
చలద్వక్రతుండం చతుర్బాహుదండం
మదస్రావిగండం మిలచ్చంద్రఖండం |
కనద్దంతకాండం మునిత్రాణశౌండం
భజే విఘ్నరాజం భవానీతనూజం || 4 ||
నిరస్తాంతరాయం పరిధ్వస్తమాయం
చిదానందకాయం సదా మత్సహాయం |
అజస్రానపాయం త్వజం చాప్రమేయం
భజే విఘ్నరాజం భవానీతనూజం || 5 ||
వరం చాభయం పాశపుస్తాక్షసూత్రం
సృణిం బీజపూరం కరైః పంకజం చ |
దధానం సరోజాసనం శక్తియుక్తం
భజే విఘ్నరాజం భవానీతనూజం || 6 ||
మహామూషకారూఢమాధారశక్త్యా
సమారాధితాంఘ్రిం మహామాతృకాభిః |
సమావృత్య సంసేవితం దేవతాభిః
భజే విఘ్నరాజం భవానీతనూజం || 7 ||
శ్రుతీనాం శిరోభిః స్తుతం సర్వశక్తం
పతిం సిద్ధిబుద్ధ్యోర్గతిం భూసురాణాం |
సురాణాం వరిష్ఠం గణానామధీశం
భజే విఘ్నరాజం భవానీతనూజం || 8 ||
గణాధీశసాంరాజ్యసింహాసనస్థం
సమారాధ్యమబ్జాసనాద్యైః సమస్తైః |
ఫణాభృత్సమాబద్ధతుండం ప్రసన్నం
భజే విఘ్నరాజం భవానీతనూజం || 9 ||
లసన్నాగకేయూరమంజీరహారం
భుజంగాధిరాజస్ఫురత్కర్ణపూరం |
కనద్భూతిరుద్రాక్షరత్నాదిభూషం
భజే విఘ్నరాజం భవానీతనూజం || 10 ||
స్ఫురద్వ్యాఘ్రచర్మోత్తరీయోపధానం
తురీయాద్వయాత్మానుసంధాన ధుర్యం |
తపోయోగివర్యం కృపోదారచర్యం
భజే విఘ్నరాజం భవానీతనూజం || 11 ||
నిజజ్యోతిషా ద్యోతయంతం సమస్తం
దివి జ్యోతిషాం మండలం చాత్మనా చ |
భజద్భక్తసౌభాగ్యసిద్ధ్యర్థబీజం
భజే విఘ్నరాజం భవానీతనూజం || 12 ||
సదావాసకల్యాణపుర్యాం నివాసం
గురోరాజ్ఞయా కుర్వతా భూసురేణ |
మహాయోగివేల్నాడుసిద్ధాంతినా య-
-త్కృతం స్తోత్రమిష్టార్థదం తత్పఠధ్వం || 13 ||
ఇతి శ్రీసుబ్రహ్మణ్యయోగి కృత శ్రీగణేశభుజంగ స్తుతిః |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment