Sri Durga Ashtakam pdf download – శ్రీ దుర్గాష్టకం

✅ Fact Checked

కాత్యాయని మహామాయే ఖడ్గబాణధనుర్ధరే |
ఖడ్గధారిణి చండి శ్రీ దుర్గాదేవి నమోఽస్తు తే || 1 ||
వసుదేవసుతే కాళి వాసుదేవసహోదరి |
వసుంధరశ్రియే నందే దుర్గాదేవి నమోఽస్తు తే || 2 ||
యోగనిద్రే మహానిద్రే యోగమాయే మహేశ్వరి |
యోగసిద్ధికరీ శుద్ధే దుర్గాదేవి నమోఽస్తు తే || 3 ||
శంఖచక్రగదాపాణే శార్ఙ్గాద్యాయుధబాహవే |
పీతాంబరధరే ధన్యే దుర్గాదేవి నమోఽస్తు తే || 4 ||
ఋగ్యజుః సామాథర్వాణశ్చతుః సామంతలోకిని |
బ్రహ్మస్వరూపిణి బ్రాహ్మి దుర్గాదేవి నమోఽస్తు తే || 5 ||
వృష్ణీనాం కులసంభూతే విష్ణునాథసహోదరి |
వృష్ణిరూపధరే ధన్యే దుర్గాదేవి నమోఽస్తు తే || 6 ||
సర్వజ్ఞే సర్వగే శర్వే సర్వేశే సర్వసాక్షిణి |
సర్వామృతజటాభారే దుర్గాదేవి నమోఽస్తు తే || 7 ||
అష్టబాహు మహాసత్త్వే అష్టమీ నవమీ ప్రియే |
అట్టహాసప్రియే భద్రే దుర్గాదేవి నమోఽస్తు తే || 8 ||
దుర్గాష్టకమిదం పుణ్యం భక్తితో యః పఠేన్నరః |
సర్వకామమవాప్నోతి దుర్గాలోకం స గచ్ఛతి || 9 ||


Also Read  Sri Mangala Chandika Stotram pdf download – శ్రీ మంగళచండికా స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment