Sri Devi Atharvashirsha pdf download – శ్రీ దేవ్యథర్వశీర్షం

✅ Fact Checked

ఓం సర్వే వై దేవా దేవీముపతస్థుః కాసి త్వం మహాదేవీతి || 1 ||
సాఽబ్రవీదహం బ్రహ్మస్వరూపిణీ |
మత్తః ప్రకృతిపురుషాత్మకం జగత్ |
శూన్యం చాశూన్యం చ || 2 ||
అహమానన్దానానన్దౌ |
అహం విజ్ఞానావిజ్ఞానే |
అహం బ్రహ్మాబ్రహ్మణి వేదితవ్యే |
అహం పంచభూతాన్యపంచభూతాని |
అహమఖిలం జగత్ || 3 ||
వేదోఽహమవేదోఽహం |
విద్యాఽహమవిద్యాఽహం |
అజాఽహమనజాఽహం |
అధశ్చోర్ధ్వం చ తిర్యక్చాహం || 4 ||
అహం రుద్రేభిర్వసుభిశ్చరామి |
అహమాదిత్యైరుత విశ్వదేవైః |
అహం మిత్రావరుణావుభౌ బిభర్మి |
అహమిన్ద్రాగ్నీ అహమశ్వినావుభౌ || 5 ||
అహం సోమం త్వష్టారం పూషణం భగం దధామి |
అహం విష్ణుమురుక్రమం బ్రహ్మాణముత ప్రజాపతిం దధామి || 6 ||
అ॒హం ద॑ధామి॒ ద్రవి॑ణం హ॒విష్మ॑తే సుప్రా॒వ్యే॒3 యజ॑మానాయ సున్వ॒తే |
అ॒హం రాష్ట్రీ॑ స॒oగమ॑నీ॒ వసూ॑నాం చికి॒తుషీ॑ ప్రథ॒మా య॒జ్ఞియా॑నాం |
అ॒హం సు॑వే పి॒తర॑మస్య మూ॒ర్ధన్మమ॒ యోని॑ర॒ప్స్వన్తః స॑ము॒ద్రే |
య ఏవం వేద | స దేవీం సంపదమాప్నోతి || 7 ||
తే దేవా అబ్రువన్ –
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మ తాం || 8 ||
తామ॒గ్నివ॑ర్ణా॒o తప॑సా జ్వల॒న్తీం వై॑రోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టా”ం |
దు॒ర్గాం దే॒వీం శర॑ణం ప్రప॑ద్యామహేఽసురాన్నాశయిత్ర్యై తే నమః || 9 ||
(ఋ.వే.8.100.11)
దే॒వీం వాచ॑మజనయన్త దే॒వాస్తాం వి॒శ్వరూ॑పాః ప॒శవో॑ వదన్తి |
సా నో॑ మ॒న్ద్రేష॒మూర్జ॒o దుహా॑నా ధే॒నుర్వాగ॒స్మానుప॒ సుష్టు॒తైతు॑ || 10 ||
కాలరాత్రీం బ్రహ్మస్తుతాం వైష్ణవీం స్కన్దమాతరం |
సరస్వతీమదితిం దక్షదుహితరం నమామః పావనాం శివాం || 11 ||
మహాలక్ష్ంయై చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి |
తన్నో దేవీ ప్రచోదయాత్ || 12 ||
అదితిర్హ్యజనిష్ట దక్ష యా దుహితా తవ |
తాం దేవా అన్వజాయన్త భద్రా అమృతబన్ధవః || 13 ||
కామో యోనిః కమలా వజ్రపాణి-
ర్గుహా హసా మాతరిశ్వాభ్రమిన్ద్రః |
పునర్గుహా సకలా మాయయా చ
పురూచ్యైషా విశ్వమాతాదివిద్యోం || 14 ||
ఏషాఽఽత్మశక్తిః |
ఏషా విశ్వమోహినీ |
పాశాంకుశధనుర్బాణధరా |
ఏషా శ్రీమహావిద్యా |
య ఏవం వేద స శోకం తరతి || 15 ||
నమస్తే అస్తు భగవతి మాతరస్మాన్పాహి సర్వతః || 16 ||
సైషాష్టౌ వసవః |
సైషైకాదశ రుద్రాః |
సైషా ద్వాదశాదిత్యాః |
సైషా విశ్వేదేవాః సోమపా అసోమపాశ్చ |
సైషా యాతుధానా అసురా రక్షాంసి పిశాచా యక్షా సిద్ధాః |
సైషా సత్త్వరజస్తమాంసి |
సైషా బ్రహ్మవిష్ణురుద్రరూపిణీ |
సైషా ప్రజాపతీన్ద్రమనవః |
సైషా గ్రహనక్షత్రజ్యోతీంషి | కలాకాష్ఠాదికాలరూపిణీ |
తామహం ప్రణౌమి నిత్యం |
పాపాపహారిణీం దేవీం భుక్తిముక్తిప్రదాయినీం |
అనంతాం విజయాం శుద్ధాం శరణ్యాం శివదాం శివాం || 17 ||
వియదీకారసంయుక్తం వీతిహోత్రసమన్వితం |
అర్ధేన్దులసితం దేవ్యా బీజం సర్వార్థసాధకం || 18 ||
ఏవమేకాక్షరం బ్రహ్మ యతయః శుద్ధచేతసః |
ధ్యాయన్తి పరమానన్దమయా జ్ఞానాంబురాశయః || 19 ||
వాఙ్మాయా బ్రహ్మసూస్తస్మాత్ షష్ఠం వక్త్రసమన్వితం |
సూర్యోఽవామశ్రోత్రబిన్దుసంయుక్తష్టాత్తృతీయకః |
నారాయణేన సంమిశ్రో వాయుశ్చాధరయుక్తతః |
విచ్చే నవార్ణకోఽర్ణః స్యాన్మహదానన్దదాయకః || 20 ||
హృత్పుండరీకమధ్యస్థాం ప్రాతఃసూర్యసమప్రభాం |
పాశాంకుశధరాం సౌంయాం వరదాభయహస్తకాం |
త్రినేత్రాం రక్తవసనాం భక్తకామదుఘాం భజే || 21 ||
నమామి త్వాం మహాదేవీం మహాభయవినాశినీం |
మహాదుర్గప్రశమనీం మహాకారుణ్యరూపిణీం || 22 ||
యస్యాః స్వరూపం బ్రహ్మాదయో న జానన్తి తస్మాదుచ్యతే అజ్ఞేయా |
యస్యా అన్తో న లభ్యతే తస్మాదుచ్యతే అనన్తా |
యస్యా లక్ష్యం నోపలక్ష్యతే తస్మాదుచ్యతే అలక్ష్యా |
యస్యా జననం నోపలభ్యతే తస్మాదుచ్యతే అజా |
ఏకైవ సర్వత్ర వర్తతే తస్మాదుచ్యతే ఏకా |
ఏకైవ విశ్వరూపిణీ తస్మాదుచ్యతే నైకా |
అత ఏవోచ్యతే అజ్ఞేయానన్తాలక్ష్యాజైకా నైకేతి || 23 ||
మన్త్రాణాం మాతృకా దేవీ శబ్దానాం జ్ఞానరూపిణీ |
జ్ఞానానాం చిన్మయాతీతా శూన్యానాం శూన్యసాక్షిణీ |
యస్యాః పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తితా || 24 ||
తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచారవిఘాతినీం |
నమామి భవభీతోఽహం సంసారార్ణవతారిణీం || 25 ||
ఇదమథర్వశీర్షం యోఽధీతే స పంచాథర్వశీర్షజపఫలమాప్నోతి |
ఇదమథర్వశీర్షమజ్ఞాత్వా యోఽర్చాం స్థాపయతి |
శతలక్షం ప్రజప్త్వాఽపి సోఽర్చాసిద్ధిం న విన్దతి |
శతమష్టోత్తరం చాస్య పురశ్చర్యావిధిః స్మృతః |
దశవారం పఠేద్యస్తు సద్యః పాపైః ప్రముచ్యతే |
మహాదుర్గాణి తరతి మహాదేవ్యాః ప్రసాదతః | 26 ||
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి |
ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి |
సాయం ప్రాతః ప్రయుంజానో అపాపో భవతి |
నిశీథే తురీయసంధ్యాయాం జప్త్వా వాక్సిద్ధిర్భవతి |
నూతనాయాం ప్రతిమాయాం జప్త్వా దేవతాసాన్నిధ్యం భవతి |
ప్రాణప్రతిష్ఠాయాం జప్త్వా ప్రాణానాం ప్రతిష్ఠా భవతి |
భౌమాశ్విన్యాం మహాదేవీసన్నిధౌ జప్త్వా మహామృత్యుం తరతి |
స మహామృత్యుం తరతి |
య ఏవం వేద |
ఇత్యుపనిషత్ || 27 ||

Also Read  Sri Durga Dwatrimsha Namavali Stotram pdf download – శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment